//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇది ఫారిన్ కాదు వైజాగ్ బీచ్..

Category : state

ఈ ఫొటోలో ఉన్న బీచ్ చూస్తుంటే ఎక్కడో ఫారిన్ లో ఉన్నట్టువుంది కదూ, కానీ ఇది మన దేశంలో అది మన ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని వైజాగ్ లో ఉంది. గతంలో హుదూద్ తుపాను దెబ్బకి ఈ బీచ్ అతలాకుతలమైంది. ఈ బీచ్ ఒక్కటే కాదు వైజాగ్ నగరం మొత్తం ఈ తుపాను దెబ్బకి సర్వ నాశనం అయ్యుంది. చంద్రబాబు నాయుడు, అక్కడి నాయకుల కృషితో కొన్ని నెలల్లోనే మళ్ళి వైజాగ్ తిరిగి కోలుకుంది.

అభివృద్ధిలో అందరికంటే ముందుంటాడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని తన అభివృద్ధి పనులు ప్రారంభింస్తాడు. ఈ బీచ్ లో ఉన్న ప్రత్యేకతలు ఏమిటో తెలుసా, ఈ బీచ్ మొత్తం తాటి చెట్లతో నిండి ఉంటుంది. వీటి క్రింద సేదతీరేందుకు బెంచ్ లు ఉంటాయి. ఇవే కాకా ఇంకా ఎన్నో ప్రేత్యకతలు. చంద్రబాబు అభివృద్ధి చేసిన తీరు చూసి ఈ బీచ్ కి వచ్చే స్థానికులు, టూరిస్టులు అయన ఎంతగానో పొగుడుతున్నారు. ఆ బీచ్ కి సంబందించిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అక్కడికి వెళ్లిన టూరిస్టులు.

Related News