//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీం ఇండియా క్రికెటర్ గదిలో కొత్త యువతి..

Category : sports state

టీం ఇండియా వాల్ రాహుల్ ద్రావిడ్ కి మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరున్న సంగతి తెలిసిందే. భారత జట్టులో సుధీర్గ కాలం పాటు కొనసాగిన అతను వివాద రహితుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. అతని గ్లామర్ కి ఫిదా అయిపోయిన ఎందరో అమ్మాయిలు ఉన్నారు. ఇప్పటికి ద్రావిడ్ కి ఆ క్రేజ్ ఉంది.

ఇదిలా ఉంటె ద్రావిడ్ గదిలోకి ఒక అమ్మాయి వెళ్ళడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది ఇప్పుడు జరిగిన సంఘటన కాదు. కాని ఒక వీడియో మాత్రం బయటకు వచ్చి సంచలనంగా మారింది. మీటు ఉద్యమం ఉప్పెనలా సాగుతున్న సమయంలో వచ్చిన ఈ వీడియోలో ఏం ఉందంటే..

ఒక యువతీ ద్రావిడ్ హోటల్ గదిలో ఉండగా లోపలకి వచ్చి అతడితో మాటా మాటా కలిపింది. చనువుగా ఉంటూ పెళ్లి ప్రస్తావన తీసుకు వచ్చింది. ఆమె కాస్త తేడాగా ఉండటాన్ని గమనించిన ద్రావిడ్ ఆమె పెళ్లి గురించి బలవంత పెట్టడంతో మరో సీటులోకి మారాడు. ఆమెకు నచ్చచెప్పి పంపించాలి అనుకున్న సమయంలో హోటల్ గది బయట ఉన్న ఆమె తండ్రి లోపలి వచ్చి ద్రావిడ్ తో మాటలు కలిపాడు. ద్రవిడ్ వారి మాటలను సున్నితంగా తిరస్కరించి ఆ యువతిని గట్టిగా మందలించి అక్కడి నుంచి పంపించేసాడు. అయితే ఇది ఎప్పుడు జరిగింది అనేది స్పష్టత లేదు.

Related News