//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోదీకి గిఫ్ట్‌ ఇచ్చిన మార్క్ రుటె

Category : national

ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీకి నెద‌ర్లాండ్స్ మినిస్ట‌ర్ ప్రెసిడెంట్ మార్క్ రుటె ఓ ఊహించ‌ని గిఫ్ట్ ఇచ్చారు. తాను రోజూ ఆఫీస్‌కు రావ‌డానికి వాడే వాహ‌న‌మది. మ‌న‌లాగే అక్క‌డి ప్ర‌ధానికి పెద్ద కాన్వాయ్ ఉండ‌దు. ఆయ‌న సింపుల్‌గా రోజూ ఓ సైకిల్ వేసుకొని ఆఫీస్‌కు వ‌స్తారు. సాయంత్రం మ‌ళ్లీ అలాగే ఇంటికెళ్తారు. ఇప్పుడ‌దే సైకిల్‌ను మోదీకి రుటె గిఫ్ట్‌గా ఇచ్చారు. అయ‌న ప‌క్క‌నుండ‌గానే.. మోదీ సైకిల్‌పైకి ఎక్కారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రూ మంచి హ్యాపీ మూడ్‌లో ఉన్న ఫొటో ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అయింది. రుటెకు థ్యాంక్స్ చెబుతూ ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు.