//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

Category : world

భూమి లాంటి మరో గ్రహాన్ని కనుగొనేందుకు చాలామంది శాస్తవేత్తలు, పరిశోధకులు ఎన్నో ఏళ్ల నుచి అన్వేషిస్తున్నారు. ఆ కోవలోనే ఇస్రో, నాసా ముందున్నాయి. అయితే ఇప్పుడు నాసా పరిశోధకులు భూమికి అల్లంత దూరంలో ఉన్న బృహస్పతిపై నీళ్లు, ఆక్సిజన్ కనుగొన్నారు.

ఖగోళ భౌతిక శాస్త్రవేత్త గార్డెన్ ఐ.బజ్రోకర్ టీమ్ జరిపిన ఈ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. తరువాత వారు పంపించిన కొన్ని చిత్రాలలో ఈ గ్రహంపై దట్టమైన మేఘాలు, వాటి వెనుక నీటి జాడలను ఉన్నాయని కనుగున్నారు. అక్కడి వాతావరంలో గ్యాస్, కార్బెన్ మోనాక్సయిడ్ లు ఉన్నాయని తెలిపారు. కావున ఇక్కడ జీవం ఉండవచ్చు అని నాసా తెలిపింది.

Related News