//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రోడ్డు ప్రమాదం లో గాయాలతో బయటపడ్డ ప్రధాని నరేంద్ర మోదీ భార్య ..!

Category : national

రాజస్థాన్‌లోని జైపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భార్య యశోదా బెన్‌కు గాయాలయ్యాయి.

ఈ ప్రమాదంలో మరో వ్యక్తి మృతి చెందారు.రాజస్థాన్‌లోని చిత్తోర్‌ హైవే పై బుధవారం ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ జసోధ బెన్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

యశోదా బెన్‌ కుటుంబసభ్యులతో కలిసి కారులో రాజస్థాన్‌ నుంచి గుజరాత్‌ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ధర్యప్ట్టు ప్రారంబించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.