//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సీనియర్ల వెంటపడుతున్న ప్రధాని..

Category : politics

ప్రధాని నరేంద్ర మోడీ సీనియర్ల వెంటపడుతున్నారు. బిజెపి సీనియర్ నేత అద్వాని ఇంటికి వెళ్లి గురువారం పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. గతంలో ఆయన అద్వాని నమస్కారం పెట్టినా పెట్టలేదు అనే ఆరోపణలు ఉండేవి. Narendra Modi sketch for senior leaders

ఇక తాజాగా అయన పరిస్థితులు మారడం సీనియర్ల వెంటపడుతున్నారు.అద్వాని ఇంటికి వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు మోడీ. తాజాగా ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు ఇంటికి వెళ్లి ఆయనతో సుధీర్గ చర్చలు జరిపారు. రస్పరం దీపావళి శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. అక్కడే ప్రధాని మధ్యాహ్న భోజనం చేశారు. Narendra Modi sketch for senior leaders

దేశ రాజకీయ పరిస్థితుల గురించి ఇరువురూ చర్చించారు. అయితే ఇందులో ప్రధానంగా చంద్రబాబు రాజకీయ వ్యూహాల గురించి చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. దేశంలో బిజెపికి వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో మహాకూటమి కూడా పురుడు పోసుకుంటున్న తరుణంలో పరిస్థితులను ఎదుర్కోవడానికి సీనియర్ల సలహాలు అవసరమని ఆయన భావిస్తున్నారు.Narendra Modi sketch for senior leaders

Related News