//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నారాయణ లో మరో విద్యార్థి మృతి

Category : state

ఇంటర్మీడియేట్ అంటే గుర్తొచ్చే కాలేజ్ లలో ముఖ్యమైనవి నారాయణ, శ్రీచైతన్య. ర్యాంకుల్లో మాది ఫస్ట్ అంటే మాది ఫస్ట్ పోటీపడుతుంటాయి ఈ రెండు కాలేజ్ లు. ఈ మధ్య నారాయణతో ఆత్మహత్య ఎక్కువ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ కాలేజ్ ర్యాంకు ల్లొ ఫస్ట్.. విద్యార్థుల ఆత్మహత్య ల్లొ ఫస్ట్ అన్నట్లుగా ఉంది. రీసెంట్ గా ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. Narayana Jr College student commits suicide

కృష్ణా జిల్లా విజయవాడ, నిడమానూరులోని నారాయణ కాలేజ్ లో జరిగింది ఈ సంఘటన.
గుడివాడ కు చెందిన తనీష్ చౌదరి (16సం) నారాయణ కాలేజ్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ తెల్లవారు జామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజి యాజమాన్యం మృతదేహాన్ని కామినేని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. చదువు ఒత్తిడితోనా మరేమైనా కారణాలున్నాయా అనుమానిస్తున్నారు పోలీసులు.Narayana Jr College student commits suicide

Related News