//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎస్ఎల్ఎన్ టెక్నాలజిస్ సీఈఓ అనిల్ కుమార్ తో భేటీ అయిన మంత్రి నారా లోకేష్

Category : national

ఎస్ఎల్ఎన్ టెక్నాలజిస్ సీఈఓ అనిల్ కుమార్ తో భేటీ అయిన మంత్రి నారా లోకేష్ మిలటరీ, ఏరో స్పేస్ ఆటోమేషన్,ప్రోసెస్ ఆటోమేషన్,బ్లాక్ బాక్సుల తయారీ సేవలు అందిస్తున్న ఎస్ఎల్ఎన్ టెక్నాలజిస్ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని అభివృద్ధి చెయ్యడానికి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నాం రేణిగుంట లో మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేసాం. అనంతపురం లో మరో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చెయ్యబోతున్నాం ఆంధ్రప్రదేశ్ ను ఎలక్ట్రానిక్ హబ్ గా మార్చేందుకు అనేక పాలసీలు,మౌలిక వసతులు,రాయితీలు కల్పిస్తున్నాం అనంతపురం ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు కు సహకరించాలి తైవాన్ ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలను ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావడానికి సహకరించాలి.

పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలకు అనుమతులు,భూముల కేటాయింపు,మౌలిక వసతులు,రాయితీలు త్వరితగతిన కల్పిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని ఎస్ఎల్ఎన్ టెక్నాలజిస్ ప్రతినిధులను కోరిన మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ తయారీ రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు మమ్మలి ఆకట్టుకున్నాయి అనంతపురం ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో 15 ఎకరాలు కేటాయిస్తే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏర్పాటు చేస్తాం ఎనర్జీ మీటర్లు, వివిధ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ లో ఉన్న జీనస్ ఎలక్ట్రో టెక్ కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ కు రావడానికి సిద్ధం గా ఉంది త్వరలోనే పూర్తి స్థాయి ప్రణాళికతో వస్తాం అని మంత్రి నారా లోకేష్ తో అన్ఎ స్ఎల్ఎన్ టెక్నాలజిస్ సీఈఓ అనిల్ కుమార్ తో అన్నారు.