//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పప్పు అన్నారు... నిప్పులా మారాడు

Category : politics state

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాజకీయాలలో చెరగని ముద్ర వేసాడు . ప్రస్తుత దేశం లో ఉన్న రాజకీయనేతలలో అందరికంటే సీనియర్ . రాజకీయ అపరచాణుక్యుడు . ఎలాంటి పరిస్థితిలలోనైనా తన బుద్ది బలం తో పరిష్కార మార్గాన్ని చూపగల సమర్దుడు . ప్రతిపక్షం లో నైనా , ప్రభుత్వం లో అయిన తన మార్క్ రాజకీయం తో దేశం లో తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు .Nara lokesh is very strong in politics

ఇక పులి కడుపున పులే పుడుతుంది అన్న మాట ఎంత నిజమో మన ఐటీ మినిస్టర్ నారాలోకేష్ ని చుస్తే అర్థమౌతుంది . రాష్ట్రం విడిపోయాక ,ఆంద్రప్రదేశ్ కి ఐటీ కంపెనీ లు తేవడం లో తన కృషి ఎంతో ఉంది . ప్రతిపక్షాలు విమర్శిస్తున్న తన లక్ష్యం వైపు వెళ్లి ఆంధ్రప్రదేశ్ కి ఎన్నో కంపెనీలని తీసుకువచ్చాడు . సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు మంత్రి నారా లోకేష్. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ట్విట్టర్ ద్వారానే ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తున్నారు. ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలకు సమాధానం చెబుతున్నారు. Nara lokesh is very strong in politics

లోకేష్ ఒక పప్పు అనే వారందరికీ చెంపచెళ్ళుమనేలా తన పనితోనే సమాధానం చెప్తున్నాడు . విజయవాడ శివారులోని గన్నవరం మేధా టవర్స్ లో హెచ్‌సీఎల్, స్టేట్ స్ట్రీట్ కంపెనీ లు ప్రారంభమైయ్యాయి అంటే అది లోకేష్ చేసిన కృషి వల్లే . ఇక పొతే ప్రస్తుతం ఇప్పటికే పలు భారీ కంపెనీ లు ఏపీ లో పెట్టుబడులు పెట్టడానికి సిద్దమయ్యాయి . అలాగే ప్రస్తుతం చైనా పర్యటన లో ఉన్న లోకేష్ ఏపీ కి భారీ ఎలక్ట్రికల్ కంపెనీ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం . లోకేష్ ని పప్పు అన్నవారి చేతే....నిప్పు అని అనిపించుకున్నాడు .Nara lokesh is very strong in politics

Related News