//single page style gallary page

Nara Brahmini vs Ys Bharathi Which of the two is the best

Category : politics

Click here to read this article in Telugu

నారా బ్రాహ్మిణి vs వైస్ భారతి : వీరి ఇద్దరిలో ఎవరు బెస్ట్ ?

నారా బ్రాహ్మిణి మరియు వైస్ భారతి ఇద్దరు సమఉజ్జిలే , శక్తీ వంతులే. ఇద్దరు తమ తమ పరిధిలో వున్నా వ్యాపార సంస్థల బాధ్యతలను నిర్వర్తిస్తున్నవారే .అంతే కాదు ఒక గొప్పింటి కుటుంబం నుంచి మరో గొప్పింటికి కోడళ్ళు గా వచ్చిన వారే వీరిద్దరూ .కానీ , వీరి ఇద్దరి మధ్య కామన్ పాయింట్ల తో పాటు వ్యత్యాసాలు కూడా వున్నాయి .నారా బ్రహ్మీని గురించి ఆలోచిస్తే విశ్వ విఖ్యాత నట సర్వభోమా నందమూరి తారక రామారావు మనువరాలు మరియు నందమూరి బాలకృష్ణ ముద్దుల బిడ్డ అయినా ఈమె సినీ నేపథ్యం మరియు రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి మరో రాజకీయా కుటుంబానికి కోడలు గా వచ్చింది . బాలయ్య పెద్దకూతురు అయినా బ్రాహ్మిణి అప్పటి లోనే MBA పూర్తి చేసి నందమూరి వారసత్వానికి ప్రతీకగా నిలిచింది .ఇక వైస్ భారతి కూడా చదువు విషయం లో దిట్ట బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది . నారా బ్రాహ్మిణి తల్లిదండ్రులు బాలకృష్ణ , వసుందర ఇద్దరు మంచి పేరు వున్నవారు కాగా ,

భారతి తల్లిదండ్రులు మంచి హోదాలో వున్నవారు . భారతి తండ్రి గంగి రెడ్డి ,తల్లి సుగుణా రెడ్డి వీరిద్దరూ డాక్టర్లే .వీరు వీరి కుమార్తెను 1996 లో డాక్టర్ వైస్. రాజశేఖర్ రెడ్డి తనయుడు అయిన వైస్ .జగన్ మోహన్ రెడ్డి కి లేచి వివాహం చేసారు . అలాగే బ్రాహ్మిణిని 2007 , అగస్ట్ 26 న ఏపీ మాజీ సీఎం అయిన చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కి ఇచ్చి వివాహం చేసారు .భారతి , బ్రాహ్మిణి కూడా ఉన్నత చదువులు చదివినప్పటికీ ప్రేమ దోమ అనకుండా వారి తల్లి , తండ్రులు చెప్పిన వారిని వివాహం చేసుకున్నారు .వైస్ జగన్ మోహన్ రెడ్డి ఇంట్లో అడుగు పెట్టిన భారతి తక్కువ సమయం లో నే వారి ఇంట్లో బాగా కలిసి పోయింది .మంచి కోడలి గా పేరు తెచ్చుకుంది . ఇద్దరు పిల్లల కి జన్మనిచ్చి ఇంటికి పరిమితమయింది .ఇక మేనత్తే అత్తా కావడంతో నారా బ్రాహ్మిణి కూడా మంచి పేరు తెచ్చుకుంది .ఒక బిడ్డకి జన్మనిచ్చాక కూడా భర్త ప్రోత్సహం తో వ్యాపార రంగం లో కి అడుగు పెట్టి హేరిటేజ్ ఫుడ్స్ కి మంచి పేరు తెచ్చింది వహించని పరిణామాల మూలం గా భారతి వ్యాపార రంగం లో కి అడుగు పెట్టాల్సి వచ్చింది .

ఎందుకు అంటే వైస్ రాజశేఖర్ రెడ్డి మరణించాక , వైస్ జగన్ అక్రమ ఆస్తుల కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వ్యాపార రంగ ప్రవేశం చేసారు వైస్ . భారతి . నారా బ్రాహ్మిణి మరియు వైస్ . భారతి ఇలా వ్యాపారవృత్తి లో కోట్లకు గడిస్తున్నారు . గొప్పింట పుట్టి వాళ్ళు వంచి పని చేసిన దాఖలాలు లేని వీరిద్దరూ ఏమి చేస్తారు లే అని అందరూ అనుకున్నారు. కానీ, వారి శక్తీ ని మొత్తాన్ని వ్యాపారరంగం లో ఉపయోగించి అనతి కలం లో నే రాణించారు . హేరిటేజ్ ఫుడ్స్ కి ఆదరణ మరింత పెంచడానికి బ్రాహ్మిణి కృషి చేస్తే , ఎన్నో అవాంతరాలు వున్నా వ్యాపార రంగం లో తనదయిన ముద్ర వేసింది భారతి . సాక్షి టీవీ , భారతి సిమెంట్ , సాక్షి పేపర్ ఎలాంటి వందల కోట్ల వ్యాపారాలను అలవోక చేస్తూ వస్తుంది .ఇక భర్తకు ప్రాణమిచ్చే సాధారణ మహిళలు గా ఇద్దరు పేరు తెచ్చుకున్నారు . నారా లోకేష్ కి చేదోడు వాడాడు గా వుంటూ నారా బ్రాహ్మిణి , అలాగే జగన్ జైల్లో వున్నా , పాదయాత్రలో వున్నా తోడుగా వుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు .

Nara Brahmi and two vice Bharti samaujjile, power-thirds . Both of them are in charge of their respective business ventures .They are not the same people who come from a great family .But there are differences between them and the common points .Nara Brahmini is the universal star of Sarvabhoma Nandamuri Taraka and Rama Rao This is the child of Nandamuri Balakrishna kisses February film background and political background as the daughter-in-law, who came from a family of another political family. Brahmini completed his MBA at the same time as a child matriarch, symbolizing the legacy of Nandamuri .Also Vice Bharti graduated with a degree in Business Administration . Nara Brahmini's parents Balakrishna and Vasundara are two well-known names.

Bharti's parents are in good standing . Bharti's father Gangi Reddy and mother Suguna Reddy are both doctors. Rajasekhar Reddy's son Vice .Jagan got up and married Mohan Reddy. On August 26, 2007, Chandrababu , the former CM of AP, married his son Nara Lokesh .Bharathi and Brahmin were married to their mothers and fathers, despite not having studied higher education .Vice Jagan Mohan Reddy They are very good at home .Thank you. Nara Brahmini was well known as a niece and aunt .He gave birth to a baby boy and encouraged her husband to enter the business sector as a source of unexpected developments.

That is why the death of Vice Reddy, Vice Jagan illegal assets case when it comes to go to jail, vice-business sector has access to. Bharti. Nara Brahmini and Vice. Bharti is doing business like this. Everyone thought that the two people who do not have a great file, they have to do. But, the power of the business sector in the use of a few days a pen in the excelled. If Brahmini strives to increase the popularity of Heritage Foods, Bharti has made her mark in the business sector with many disruptions . TV evidence, Bharathi Cement, evidence of the paper is no longer a husband to ease pranamicce businesses hundreds of millions of ordinary women, as were two name. Nara Brahmini is well known for being an accomplice of Nara Lokesh, as well as being in Jagan Jail and on foot .