//single page style gallary page

Nani's Gang Leader New Controversy

Category : movies

Click here to read this article in Telugu

ఏదో ఒక వివాదం లో నానీ "గ్యాంగ్ లీడర్"..!

ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని "గ్యాంగ్ లీడర్" కి ఏదో ఒక సమస్య తప్పడం లేదు. ఎస్.ఎం.కే ఫిలింస్ సంస్థ ఇదివరకూ నాని- విక్రమ్ కె- మైత్రి బృందం "గ్యాంగ్ లీడర్" టైటిల్ ని తమ నుంచి తస్కరించారని ఆరోపించింది. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమా స్ఫూర్తితో ఈ టైటిల్ ని ఎంపిక చేసుకుని సినిమా తీస్తున్నామని అలాగే మెగాస్టార్ బర్త్ డే ఆగస్టు 22న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

అయితే ఇక ఇప్పుడు ఈ రెండు సినిమాలు చిత్రీకరణలు ముగింపులో మరోసారి టైటిల్ వివాదం జరుగుతుంది. విక్రమ్.కె టీమ్ నానీస్ గ్యాంగ్ లీడర్ అంటూ టైటిల్ ని మార్చి "గ్యాంగ్ లీడర్" ఫ్లేవర్ టైటిల్ నుంచి మిస్ కాకుండా చేసుకున్నారని ప్రచారమైంది. తాజాగా ఇప్పుడు ఎస్.ఎం.కె ఫిలింస్ సంస్థ దీనిని తిప్పి కొట్టేందుకు రెడీ గా ఉందట. ఇప్పటికే ఫిలింఛాంబర్ లో మరోమారు నానీ బృందంపై ఫిర్యాదు చేయడమే గాక మైత్రి మూవీ మేకర్స్ కి నోటీసులు పంపించారని తెలుస్తోంది. ఇక దీంతో గొడవ పెద్దదవుతోందా? లేక ఇరువురి మధ్యా సఖ్యత కుదరలేదా? అన్న సందేహాలు వస్తున్నాయి.

ఇప్పటికే నాని గ్యాంగ్ లీడర్ టీజర్ రిలీజైంది. మరి ఇలాంటప్పుడు టైటిల్ ని పూర్తి గా మార్చాలంటే మైత్రి వాళ్లకు కష్టమే, గ్యాంగ్ లీడర్ పేరుతో నాని సినిమా ఇప్పటికే బాగా పాపులరైంది. ఇలాంటి టైంలో ఇంకో టైటిల్ పెట్టామని చెప్పినా ప్రేక్షకులు కన్ఫ్యూజన్ కి గురవ్వడం ఖాయం. మైత్రి బృందం ఇక ఇప్పుడు ఈ సన్నివేశాన్ని ఎలా డీల్ చేస్తారో చూడాలి.

Natural star Nani " Gang Leader " is not a problem right now. SMK Films has so far accused Nani-Vikram K-Maitri of stealing the title of "Gang Leader". The Megastar Chiranjeevi film inspired the title of the movie, select tistunnamani would be released on August 22, as well as the birthday of the megastar.

Now, however, the title controversy once again comes to an end with the filming of these two films . Vikram.K Team has been touted to be the nanny's gang leader and not to miss the title of " Gang Leader " flavor. SM is now up to date Films company, it carries to be ready to hit back. It has already been reported in the Filmchamber that the Nanny has complained to the team and has sent notices to the movie makers. Is this a big confrontation? Or the two can't get together? Those doubts are coming.

The Nani Gang Leader teaser has already been released. Now it is difficult for the allies to change the title to the full, Nani's film titled Gang Leader is already popular. Such time as the other had to have been the title of a permanent audience guravvadam to confusion. The alliance team will now have to see how this scene is dealt with .