//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రెండో వికెట్ కోల్పోయిన ముంబై

Category : sports

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 11వ సీజన్ తొలి మ్యాచ్‌ కాసేపటి క్రితం స్టార్ట్ అయింది . మ్యాచ్‌లో చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది.

దీపక్ చాహర్ వేసిన మూడో ఓవర్ తొలి బంతికి ముంబై ఓపనర్ ఎవిన్ లివీస్ ఎల్‌బీడబ్ల్యూ రూపంలో పెవియలన్ బాట పట్టాడు. తరువాత కాసేపటికే 15 పరుగుల వద్ద రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం స్కోర్ 27 / 2