Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రియుడితో వెళ్లిపోవడమే నేరం...కన్నా తండ్రితో సహా మరో ఆరుగురు అత్యాచారం !

Posted 2 months ago | Category : national

ఉత్తర్‌ ప్రదేశ్‌లో మహిళలపై అరాచాకాలకు, అకృత్యాలకు అం‍తేలేకుండా పోయింది.

యోగి ఆదిత్యనాద్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ అరాచకాలు తగ్గ్గుతాయని ప్రకటించిన బీజెపీకి ఇటువంటి సంఘటనలు మింగుడు పడవనే చెప్పాలి. ప్రేమించిన వాడితో వెళ్లిపోయిన మహిళపై సభ్యసమాజం తలదించుకునే దారుణానికి సొంత కుటుంబ సభ్యులే పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే... ముజఫర్‌ నగర్‌ లోని దందేడా గ్రామానికి చెందిన ఒక యువతి తన ప్రియుడితో కొన్ని నెలల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయింది. దీంతో తమ పరువు తీసిందని భావించిన ఆమె కుటుంబ సభ్యులు ఆమెపై పగపెంచుకున్నారు. ఆమె కోసం తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు ఆమె అడ్రెస్ తెలుసుకున్నారు.

అక్కడికి వెళ్లిన కన్నతండ్రి, సోదరుడు, ఇద్దరు చిన్నాన్న వరసయ్యే వ్యక్తులు ఆమెని ఇంటికి తీసుకొచ్చి మూడు నెలల పాటు ఆమెని నీచంగా అత్యాచారానికి పాల్పడ్డారు.విషయం చెబితే చంపేస్తామని హెచ్చరించారు. దీంతో బాధితురాలు జరిగిన అమానవీయ ఘటనకు కుమిలిపోతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలహాబాదు కోర్టు ఆదేశాల మేరకు నిందితులపై కేసు నమోదు చేశామని, కోర్టులో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

బాధిత యువతి తండ్రి, సోదరుడు, ఇద్దరు చిన్నాన్నలు మూడు నెలలుగా అత్యాచారం చేశారని ధనేవాడ పోలీస్ అధికారి కుష్పాల్‌ సింగ్‌ తెలిపారు. కుటుంబ సభ్యులే అత్యంత రాక్షసకంగా, పాశవికంగా యువతి అత్యాచారం చేస్తున్న సందర్భంలో.. ఆమె ప్రేమించిన వ్యక్తి కాపాడారని ఆయన తెలిపారు. ప్రియుడి సహకారంతొనే ఇంటి నుంచి యువతి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. తండ్రి, సోదరుడు, చిన్నాన్నలను ఇప్సటికే కస్టడీలోకి తీసుకున్నట్లు కుష్పాల్‌ సింగ్‌ తెలిపారు.


స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 12 hours ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 13 hours ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted a day ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 3 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 5 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 5 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 6 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 7 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

Posted 9 days ago | Category : national

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి

Posted 9 days ago | Category : national

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి