//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ధోనిని తప్పించేసారా..?

Category : sports

అంతర్జాతీయ క్రికెట్ నుంచి టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తప్పుకునే అవకాశాలు ఉన్నాయా..? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. టీం ఇండియా క్రికెటర్ గా ఘన చరిత్ర ఉన్న ధోని గత కొంత కాల౦గా ఫా౦ లేక నానా అవస్థలు పడుతున్నాడు.MS Dhoni left out of T20 Is against West Indies, Australia

ఇంగ్లాండ్, ఆసియ కప్, విండీస్ సీరీస్ లో ధోని ప్రదర్శన నానాటికి తీసికట్టుగా మారడంతో విండీస్ తో ఆసిస్ తో జరగబోయే టి20 సీరీస్ కి తప్పించారు. ఇప్పటికే యువ ఆటగాడు రిశాబ్ పంత్ ఆశించిన స్థాయిలో మెరుపులు మెరిపించడంతో ధోని కెరీర్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. భారత జట్టు ఇప్పటివరకు 104 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడగా.. 93 మ్యాచ్‌ల్లో ధోని ఉన్నాడు. అతడు 127 స్ట్రైక్‌రేట్‌తో 1487 పరుగులు చేశాడు. నవంబరు 21న ఆరంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌ 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది.MS Dhoni left out of T20 Is against West Indies, Australia