Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ట్రాక్టర్ పై ఒకరు : సైకిల్ ఒకరు

Posted a month ago | Category : national

మేరా భారత్ మహాన్ అనే రోజులు త్వరలోనే రానున్నాయా అంటే అవుననే అనిపిస్తున్నాయి తాజా ఘటనలు.

శుక్రవారం ప్రారంభమైన శీతాకాల సమావేశాల తొలిరోజన కొందరు సభ్యులు..అనూహ్య రీతిలో సభకు వచ్చారు. సైకిల్‌, ట్రాక్టర్‌, బుల్లెట్‌పై ఇలా.. ఒక్కో వాహనం మీద లోక్‌సభకు వచ్చారు. రోడ్లపై వీరిని చూసిన జనాలు.. వీరిని ఒకింత ఆశ్చర్యంగా గమనించడం విశేషం​.

ఇండియన్ నేషనల్ లోక్ దళ్‌కు చెందిన ఎంపీ దుష్యంత్ చౌతాలా ఎంచక్కా ట్రాక్టర్ నడుపుతూ పార్లమెంట్‌కు వచ్చాడు. ఈ దృశ్యాన్ని చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఎంపీ మీడియాతో మాట్లాడుతూ ట్రాక్టర్ ను వ్యవసాయం వాహనంగా ప్రభుత్వం గుర్తించడంలేదు, దీనివలన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లు టోల్ చెల్లించాల్సి వస్తుంది. అందుకే మోటార్ వెహికిల్ చట్టంలోని నిబంధలను సవరించాలని తాను ఇలా ట్రాక్టర్ నడిపి నిరసన తెలుపుతున్నానని’ ఎంపీ వివరించారు.

అయితే చౌతాలా ఇలా పార్లమెంట్‌కు రావడం కొత్తేమీ కాదు. గతంలో పొల్యూషన్‌ కారణంగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న సరి-బేసి విధానాన్ని వ్యతిరేకిస్తూ గుర్రంపై పార్లమెంట్‌కు వచ్చారు. కేంద్రమంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌, బీజేపీ ఎంపీలు మన్షుఖ్‌ ఎల్‌ మాండవీయ, మనోజ్‌ తివారీలు సైకిల్‌పై పార్లమెంట్‌కు హాజరయ్యారు.

కాంగ్రెస్‌కు చెందిన మహిళా ఎంపీ రంజీత్‌ రంజన్‌ ఆరెంజ్‌ కలర్‌లోని హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌పై పార్లమెంట్‌కు వచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. మహిళల దినోత్సం కాబట్టి.. మహిళా శక్తిని చాటేందుకు హార్లీడేవిడ్‌సన్‌ బైక్‌ వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. బీహార్‌లోని సుపాల్‌ నియోజకవర్గానికి 42 ఏళ్ల రంజిత్‌ రంజన్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం ప్రారంభమైన శీతాకాల సమావేశాలు.. జనవరి 5 వరకూ కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా ట్రిపుల్‌ తలాక్‌ సహా 14 ​కీలక బిల్లులు చర్చకు రానున్నాయి.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 21 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 9 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !