Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేశినేని నాని | ఉభయ సభలను స్ధంభింప చేస్తామంటున్న కేశినేని నాని....!

Posted 15 days ago | Category : politics

కేంద్ర ప్రభుత్వం ఐదు కోట్ల మంది ప్రజల ఆశలపై నీళ్లు చల్లాలని చూస్తుంది,దానికి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మేము పోరాడుతామని విజయవాడ ఎంపీ కేశినేని నాని చెప్పారు కేంద్రప్రభుత్వం మాటలను, హామీలను నమ్మేదే లేదని నాని పేర్కొన్నారు.

శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి నిధులివ్వాలి చేతల్లో చూపాలి కేంద్రం మాట తప్పితే మార్చి 5 నుంచి జరిగే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను స్ధంభింప చేయడం ఖాయం అని అన్నారు.

ప్రత్యేక హోదా విషయంలో కేంద్రప్రభుత్వం ఏపీని నమ్మించి మోసం చేసిందన్నారు. అలాగే ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబునాయుడు నిర్ణయం మేరకు మా వైఖరి ఉంటుందని, మిత్రపక్షాలు కూడా బీజేపీ తీరును, మోడీ వైఖరిని తప్పుపడుతున్నాయన్నారు.

ఏపీకి అన్యాయం జరిగిందని జాతీయ పార్టీలూ అంగీకరిస్తున్నాయని, అంతేగాక మద్దతు ఇస్తున్నాయని నాని పేర్కొన్నారు.సాద్యమైనంతవరకు మన కు రావలసిన నిధులు మొత్తం తీసుకురావటానికి ప్రయత్నం చేస్తాము అని అన్నారు .


కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

Posted 15 hours ago | Category : politics

కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

Posted 15 hours ago | Category : politics

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

ప్రధాన మంత్రి మౌనం వీడారు

Posted 17 hours ago | Category : politics

 ప్రధాన మంత్రి మౌనం వీడారు

కనండి.. కంటూనే ఉండండి..!

Posted a day ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted a day ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 2 days ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 2 days ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

విషం పెట్టి చంపాలని చూసారు !

Posted 2 days ago | Category : politics

విషం పెట్టి చంపాలని చూసారు !

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

Posted 3 days ago | Category : politics

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి : J C Diwakar reddy Anantapur ;ins.media

Posted 3 days ago | Category : politics

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి :  J C Diwakar reddy Anantapur ;ins.media

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

Posted 3 days ago | Category : politics

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !