//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోటోరోలా నుంచి 'మోటో ఈ4' స్మార్ట్‌ఫోన్‌

Category : national business

మోటోరోలా తన నూత‌న స్మార్ట్‌ఫోన్ 'మోటో ఈ4' ను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది. రూ.10,460 ధ‌రకు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది. ఈ మోటో ఈ4 ఫీచ‌ర్లు 5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే,1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్,1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్,16 జీబీ ఇంట‌ర్నల్ స్టోరేజ్,డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్,8 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్,5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ,2800 ఎంఏహెచ్ బ్యాట‌రీ అని తెలిసింది.