//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రపంచంలో అమ్మాయిలను చంపే అతి కిరాతకమైన సీరియల్ కిల్లర్స్

Category : national

సీరియల్ కిల్లర్స్ వీళ్లు ఎందుకు చంపుతారో వాళ్ళకే తెలీదు. వాళ్ళపై శత్రుత్వం గాని , పని గాని ఉండదు. కేవలం వాళ్ళ ఆనందం కోసం చంపుతారు అంతే. వీళ్లు ఎంతో కిరాతకంగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కొంచెం తక్కువే గాని 90 's లో దారుణంగా ఉండేవారు. అలంటి వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం.

రిచర్డ్ రామిరేజ్ -

ఇతను 1984 నుండి 1985 వరకు 31 మందిని చంపాడు. ఎంతను ఎక్కువగా చంపిన వాళ్లలో అమ్మాయిలే ఉన్నారు. ఒంటరిగా ఉన్న అమ్మాయిల ఇంట్లోకి వెళ్లి వాళ్ళ పై కత్తి , గన్ , సుత్తి లాంటి వాటితో దాడి చేసేవాడు. చంపడానికి ముందే వాళ్ళని బలవంతంగా అనుభవించేవాడు. కుదరని పక్షంలో ఆ అమ్మాయిని చంపేసి ఆ శవంతో లైంగికం చేసేవాడు. అంతటి కిరాతకమైన కిల్లర్ ఈ రిచర్డ్ రామిరేజ్. ఇతడు 1985 లో ఒక హత్య చేసిన తరువాత నాలుగు రోజులకు ఒక కార్ దొంగలించి పారిపోయాడు. అమ్మాయిల ఒంటి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ , కార్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కావడం ద్వారా కొన్నాళ్లకు అతన్ని పోలీసులు పట్టుకున్నారు.

గ్యారీ రిడ్జ్వే -

ఇతను మర్డర్స్ చేయడం 1982 నుంచి ప్రారంభించారు. గ్యారీ అత్యధికంగా చంపించి అమ్మాయిలనే. అమ్మాయిలను ఇంటికి తీసుకొచ్చి వాళ్ళని క్రూరంగా , లైంగికంగా వేధించి , హింసించి గొంతు పిసికి చంపేసేవాడు. శవాళ్ళని తీసుకెళ్లి దగ్గరలో ఉన్న గ్రీన్ రివర్ వాలీ లో పడేసేవాడు. అందుకు ఇతనిని గ్రీన్ రివర్ కిల్లర్ అని కూడా అంటారు. 2001 ఒకేసారి నాలుగు అమ్మాయిలు చనిపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి వాళ్ళకి DNA టెస్ట్ చేసారు. అది గ్యారీ తో మ్యాచ్ కావడంతో అతనిని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తే పోలీసులకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు గ్యారీ. గ్యారీ మొత్తం 80 మర్డర్లు చేసెనని స్వయం గా ఒప్పుకోవటంతో గ్రీ ని బంధించారు. గ్యారీ ని 2001 లోనే అరెస్ట్ చేసిన ఆయన చేసిన హత్యలకు సాక్ష్యాలు 2011 వరకు దొరుకుతూనే ఉన్నాయ్.

జోడైక్ కిల్లర్ -

ఇతను నార్తెన్ కాలిఫోర్నియా లో 1960 -1970 మధ్యలో ఎన్నో మర్డర్లు చేసాడు. ఇతను ఎలా ఉంటాడో ఎవ్వరికి తెలీదు. ఇతను చంపిన తీరు బట్టి చేసిన జోడైక్ అని గుర్తిస్తారు. జోడైక్ కిల్లర్ అనేదే కూడా ఇతని పేరు కాదు , అతని బిరుదు. ఈ కిల్లర్ ఎవరు అన్న విష్యం పై ఇప్పటికీ ఎటువంటి ఆధారాలు లేవు.

Related News