Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇక ఫైనలే !

Posted 2 months ago | Category : sports

మొహాలీలో జరిగిన భార‌త్, శ్రీలంక రెండో వ‌న్డే మ్యాచ్‌లో టీమిండియా 141 ప‌రుగుల తేడాతో ఘ‌న‌విజ‌యం సాధించింది.

అయితే సెంచ‌రీ కొట్టి.. మాథ్యూస్ చేసిన వన్ మ్యాన్ షో వృథా అయిపోయింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్.. శ్రీలంక ముందు 393 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఉంచిన విష‌యం తెలిసిందే. ల‌క్ష్య ఛేద‌న‌లో క్రీజులోకి వ‌చ్చిన‌ శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లో గుణ‌తిల‌క 16, త‌రంగ 7, తిరిమ‌న్నే 21, డిక్ వెల్లా 22 , అసెలా గుణ‌ర‌త్నే 34, పెరెరా 5, ప‌తిరన 2, ధ‌నంజ‌య 11, మాథ్యూస్ 111 (నాటౌట్), ల‌క్మ‌ల్ 11 (నాటౌట్) ప‌రుగులు చేశారు. దీంతో 50 ఓవ‌ర్ల‌లో శ్రీలంక 251 పరుగులు చేసింది.

టీమిండియా బౌల‌ర్ల‌లో చాహెల్ 3 వికెట్లు తీయ‌గా, బుమ్రా 2 వికెట్లు తీశాడు. పాండ్యా, వాషింగ్ట‌న్ సుంద‌ర్, హార్ధిక్ పాండ్యాల‌కు చెరో వికెట్ ల‌భించాయి. భారత బ్యాట్స్ మెన్ లో రోహిత్ శర్మ 208, శిఖర్ ధావన్ 68, అయ్యర్ 88, ధోనీ 7, పాండ్యా 8 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో ఫెర్నాండో 3, పతిరన ఒక్క వికెట్ తీశారు.

మొద‌టి వ‌న్డేలో శ్రీలంక గెలిచిన విష‌యం తెలిసిందే. ఈ వ‌న్డే సిరీస్‌లో భార‌త్, శ్రీలంక‌ 1-1 తో స‌మంగా ఉన్నాయి. దీంతో వ‌చ్చే ఆదివారం జర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్ పై ఆసక్తి నెల‌కొంది.


మరోసారి హిట్ మెన్ కెప్టెన్ కానున్నాడు

Posted 5 hours ago | Category : sports

 మరోసారి హిట్ మెన్  కెప్టెన్ కానున్నాడు

పి వి సింధు అవార్డులు : pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton ins.media

Posted 3 days ago | Category : sports

పి వి సింధు అవార్డులు  :  pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton  ins.media

క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

Posted 3 days ago | Category : sports

 క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

Posted 8 days ago | Category : sports

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

కోహ్లి రికార్డుల మోత..!

Posted 8 days ago | Category : sports

కోహ్లి రికార్డుల మోత..!

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Posted 8 days ago | Category : sports

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

Posted 11 days ago | Category : sports

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

Posted 11 days ago | Category : sports

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

సఫారీలతో మ్యాచ్ టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

Posted 12 days ago | Category : sports

సఫారీలతో మ్యాచ్  టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

Posted 13 days ago | Category : sports

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి....!

Posted 14 days ago | Category : sports

 మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి....!