Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాలను ఎత్తేసే దిశగా మోడీ ...?

Posted 4 months ago | Category : national

దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాలను ఎత్తేసే సాహస నిర్ణయం దిశగా నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వం సమాలోచనలు చేస్తుందా ? ఈ మేరకు త్వరలోనే నిర్ణయం వెలువరించనుందా ? అంటే నిజంగానే ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని నేషనల్ హైవే అథారిటీకి చెందిన అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులన్నింటి మీదా టోల్ ప్లాజాలు వెలిశాయి. సామాన్య - మధ్యతరగతి ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నా టోల్ సమర్పించుకోవాల్సిందే.

2014 ఎన్నికలలో ఎన్డీఎ కూటమి ఇచ్చిన ప్రధాన హామీలలో ఈ టోల్ గేట్లను ఎత్తివేయడం ఒకటి. టోల్ ప్లాజాల యాజమాన్యం తమకు నచ్చిన ధరను నిర్ణయించి ప్రయాణీకుల నుండి ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. ప్రతి 70 కిలో మీటర్లకు ఒక టోల్ గేట్ ఉంది. దేశవ్యాప్తంగా 434 టోల్ ప్లాజాలు ఉన్నాయి. బైక్ లు - మూడు చక్రాల ఆటోలు మినహాయిస్తే నాలుగు చక్రాలున్న ప్రతి వాహనానికి టోల్ కట్టాల్సిందే. ఒక సారి టోల్ కడితె ఒకసారి వెళ్లి రావడానికి మాత్రమే పనికి వస్తుంది. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల మేనిఫెస్టోలో వీటిని ఎత్తేస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం వెలువడితే ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది అనడంలో సందేహం లేదు. మరి మోడీ అంత సాహసం చేస్తాడా ? లేదా ? వేచిచూడాలి.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted an hour ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే