//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తీవ్రంగా కలత చెందా - మోదీ

Category : national

విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద నిన్న‌ సాయంత్రం ఓ పడవ బోల్తా పడడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే.

కృష్ణా నదిలో పడవ ప్రమాదం ఘ‌ట‌న త‌న‌ను ఎంతగానో కలిచివేసిందని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాన‌ని పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఏపీ స‌ర్కారు, జాతీయ విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని చెప్పారు. ఆ ఘ‌ట‌న‌లో గల్లంతైనవారి కోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలిస్తున్నారు.