//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడీ వైఫ్ హైదరాబాద్ ఎందుకొచ్చారు?

Category : national editorial state

పి.ఎం మోడీ వైఫ్ యశోదా బెన్  హైదరాబాద్ వచ్చారు.

వికారాబాద్ లోని రెండు ఆలయాలకి వచ్చిన ఆమె నాగప్రతిమకి పూజలు చేశారు. అంతే కాదు అక్కడ జరిగే నిత్యాన్నదాన కార్యక్రమంలో పాలుపంచుకుని మిగిలినవారికి భోజనం వడ్డించారట. ఇదే దేవాలయానికి ఓ ఆవును కూడా ఆమె కానుకగా ఇచ్చారుట. పనిలో పనిగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడం విశేషం. ఈమె వచ్చిన విషయం తెలుసుకున్న బిజెపి క్యాడర్ ఆమె కంట్లో పడేందుకు నానాతంటాలు పడ్డారట. ఐతే కొద్దిమందితోనే మాట్లాడిన యశోదా బెన్ ఆ ఆలయ పూజారి ఇంట్లోనే బస చేశారు. శనివారం రాత్రి తిరిగి గుజరాత్ కి వెళ్లిపోయారు. ఇంతకీ ఆమె ఇలా ఇక్కడకి వస్తూ పోతుంటారో, లేక ఇదే మొదటి సారి రావడమో మాత్రం తెలీదు.

Related News