//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పాటల పండుగకి అంత సిద్ధం....!

Category : movies

కళ్యాణ్ రామ్ హీరో గ నిర్మాతగ తనుఇంటో ప్రూవ్ చేసుకున్నాడు.ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఎం ఎల్ ఏ చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవల విడుదలైన టీజర్,సింగల్ అందరిని ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం పై అభిమానులు అంచనాలు భారీగా వున్నాయి.

ఈ చిత్రం లో కళ్యాణ్ రామ్ సరసన కాజల్ నటిస్తున్న విషయం తెలిసిందే. మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఆయన అందించిన పాటలను ఈ నెల 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ పాటల పండుగకు 'కర్నూల్' వేదిక కానుంది.

ఈ నెల 23వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకంతో కల్యాణ్ రామ్ వున్నాడు.ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.