Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఐసిసి ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరిన మిథాలీ సేన

Posted 7 months ago | Category : sports

ఐసిసి ప్రపంచకప్‌లో చావోరేవో తేల్చుకోవా ల్సిన మ్యాచ్‌లో మిథాలీ సేన నిలిచి సెమీస్‌కు చేరింది. కివీస్‌పై 186 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌, ఆ తర్వాత బౌలిం గ్‌లో రాణించిన అమ్మాయిల జట్టు సునాయాస విజయంతో టైటిల్‌ వేటకు రెండు అడుగుల దూరంలో నిలిచింది. 

టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ సారథి బేట్స్‌ ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 265/7 పరుగులు చేసింది. 266 పరుగుల లక్ష్య సాధనలో బరిలో దిగిన న్యూజిలాండ్‌ కేవం 25.3 ఓవర్లలో 79కే కుప్పకూలి ఓటమి పాలైంది. జట్టు విజయంలో భారీ స్కోర్‌ సాధించిన మిథాలీని ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది. 

న్యూజిలాండ్‌ కెప్టెన్‌ బేట్స్‌ 1 పరుగు వద్ద పాండే బౌలింగ్‌ ఔటయ్యింది. మూడో ఓవర్‌ చివరి బంతికి ప్రీస్ట్‌ను 5 పరుగుల వద్ద జులన్‌ గోస్వామి కాటన్‌ బౌల్డ్‌ చేయడంతో కివిస్‌ ఏడు పరుగులకు కీలకమైన ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది ఆ జట్టులో శాంటర్న్‌ వెయిట్‌ ఆల్‌రౌండర్‌ చేసిన 26 పరుగులే అత్యధికం కావడం గమనార్హం.

మిథాలీ రాజ్‌ బాధ్యయుతమైన శతకంతో గౌరవ ప్రదమైన స్కోర్‌ సాధనకు కృషి చేసింది. దీంతో కెరీర్‌లో ఆరో సెంచరీ పూర్తి చేసింది. కౌర్‌, వేదలు అర్ధ సెంచరీ లతో కెప్టెన్‌కు తమ వంతు సహకారం అందించారు. అయితే చివరి ఓవర్‌లో పరుగుల సాధనలో కాస్పరెక్‌ బౌలింగ్‌ మిథాలీ 109 పరుగుల వద్ద (123 బంతుల్లో 11 ఫోర్లు) ఔట్‌ కాగా, వేద 70 పరుగుల వద్ద రనౌట్‌ అయ్యింది. చివరి బంతికి శిఖా పాండే డకౌట్‌ కావడంతో భారత్‌ 265/7 పరుగులు చేసింది. 


మహిళల శక్తి మరోసారి చాటారు

Posted 16 hours ago | Category : sports

మహిళల శక్తి మరోసారి చాటారు

మరోసారి హిట్ మెన్ కెప్టెన్ కానున్నాడు

Posted a day ago | Category : sports

 మరోసారి హిట్ మెన్  కెప్టెన్ కానున్నాడు

పి వి సింధు అవార్డులు : pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton ins.media

Posted 4 days ago | Category : sports

పి వి సింధు అవార్డులు  :  pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton  ins.media

క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

Posted 4 days ago | Category : sports

 క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

Posted 9 days ago | Category : sports

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

కోహ్లి రికార్డుల మోత..!

Posted 9 days ago | Category : sports

కోహ్లి రికార్డుల మోత..!

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Posted 9 days ago | Category : sports

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

Posted 11 days ago | Category : sports

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

Posted 12 days ago | Category : sports

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

సఫారీలతో మ్యాచ్ టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

Posted 12 days ago | Category : sports

సఫారీలతో మ్యాచ్  టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

Posted 14 days ago | Category : sports

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!