//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రముఖ రాజకీయ నాయకుడు చేతిలో మోసపోయిన అందాల రాణి

Category : world

ఆమె ఒక మోడల్ పైగా ఆదేశ అందాల పోటీల్లో పాల్గొని కిరీటాన్ని దక్కించుకున్న అందాల రాణి. ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు ఈ అందాల రాణితో అక్రమ సంబంధం పెట్టుకొని, ఆమెను గర్భవతిని చేసాడు. ఈ ఘటన కెన్యా దేశంలోని నైరోబి నగరంలో వెలుగుచూసింది. నైరోబి నగరానికి చెందిన ఓ యువతి మోడల్ గా పనిచేస్తూ అందాల పోటీల్లో పాల్గొని కిరీటాన్ని దక్కించుకుంది.

కెన్యా దేశానికి చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు ఆ సుందరితో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెను గర్భవతిని చేశాడు. అనంతరం తన గర్భం గురించి మీడియాకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని మోడల్ ను బెదిరించాడు. కాగా కెన్యా రాజకీయనాయకుడు తాను నిర్దోషినంటూ, ఈ అందాల రాణి తనని బ్లాక్ మెయిల్ చేస్తుందని అంటున్నాడు.

Related News