//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మిరకిల్ మిల్లి...గిన్నిస్ లో తెగలోల్లి...

Category : world

అబ్బా దీని అందం అంత ఇంత కాదు..చూడటానికి కుక్కే కదా అని కొట్టి పారేయకండి..ఈ మిల్లికి చాలా గొప్ప చరిత్ర ఉంది..మాములుగా కాదు రెండు సార్లు గిన్నిస్ గిన్నెలోకి దూకింది.గతంలో ప్రపంచంలోనే అతిచిన్న కుక్కగా గిన్నిస్ బుక్‌లోకెక్కిన ఈ కుక్క మరోసారి ఆ ఘనత సాధించింది. ఏకంగా 49 పిల్లలకు జన్మనిచ్చి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ప్రపంచంలోనే అత్యధికంగా ఈ కుక్క నుంచే క్లోనింగ్ ద్వారా శాత్రవేత్తలు సరికొత్తగా సృష్టించారంట..దక్షణ కొరియాలోని సువమ్ రీసెర్చ్ వైద్య శాత్రవేత్తలు దీనిని 2017 లో వెలుగులోకి తీసుకొచ్చారంట.

.అప్పటి నుండి ఇప్పటివరుకు 49 పిల్లలను కానగలిగిందంట ఈ బుల్లి లిల్లీ.50 ఎల్లా క్రితం ఒక గొర్రె పై ప్రయోగించిన వీళ్ళు ఈ కుక్క జాతిని కూడా అదే విదంగా తీసుకొచ్చారు 39 పిల్లలు చిన్నగా ఉంటే.8 మాత్రం కొంచం పెద్దగా ఉన్నాయంటున్నారు..ఈ కుక్క గతంలోనే అత్యంత తక్కువ ఎత్తున్న కుక్క పిల్లగా 2013 లోనే గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కించుకుంది. 2011లో డిసెంబర్‌లో పుట్టిన మిల్లీ.. పుట్టినప్పుడు కేవలం 28.34 గ్రాముల బరువే ఉంది. దీని పొడవు పొడవేమో స్పూన్ అంత ఉండేదంట...

Related News