//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీ ఎంపీల రాజీనామాల ఆమోదం పై మంత్రి లోకేష్ సెటైర్లు...!

Category : politics

వైఎస్ఆర్‌సిపి ఎంపీ ల రాజీనామా ఓ డ్రామా అని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం వి.మిట్టపల్లిలో ప్రస్తుతం మంత్రి లోకేష్ పర్యటించారు.

మిట్టపల్లిలో ఎన్టీఆర్ గృహ సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బిజెపికు రాష్ట్రంలో అసలు క్యాడర్ లేదన్నారు. వైఎస్ఆర్‌సిపి నాయకులే భాజపాకు కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారన్నారు.

రేపు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే అది నేరుగా కమలానికి వేసినట్లేనన్నారు. వైఎస్ఆర్‌సిపి ఎంపీల రాజీనామా డ్రామాకు స్క్రిప్తు మోడీ, విజయసాయిరెడ్డిదేనన్నారు. ఈ డ్రామాలో జగన్ ఓ కమెడియన్ అన్నారు.