//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఉపరాష్ట్రపతితో మంత్రి హరీశ్‌రావు భేటీ

Category : national

తెలంగాణ భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఈ రోజు ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడును దేశ రాజధాని న్యూ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి హరీ శ్‌రావుతోపాటు ఎంపీలు బూర నర్సయ్య, బీబీపాటిల్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. కాగా, అంతకు ముందు మంత్రి హరీశ్‌రావు కేంద్రమంత్రి హర్షవర్ధన్‌తో భేటీ అయిన విషయం విధితమే.