//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నెల్లూరు మహానాడుకి పరిశీలకులు వీరే

Category : district state

నెల్లూరు జిల్లాలో జరగనున్న నియోజకవర్గ స్థాయి మహానాడులకు నియోజకవర్గాలవారీగా తెలుగుదేశం పార్టీ పరిశీలకులను నియమించింది. ఇందులో భాగంగా కావలి నియోజకవర్గం పరిశీలకులుగా మెట్టుకూరు ధనంజయరెడ్డి, దంతులూరి వెంకటేశ్వరరావు, ఆత్మకూరుకు చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, కావలి వెంకటేశ్వర్లురెడ్డి, కోవూరుకు మేడా విజయ్‌కుమార్‌రెడ్డి, గంగపట్నం చంద్రశేఖరయ్య, నెల్లూరు నగరం పాముల రమణయ్య..

బశివిరెడ్డి మనోహర్‌రెడ్డి, నెల్లూరు గ్రామీణం చాట్ల నరసింహారావు, షేక్‌ ఖాజావలి, గూడూరుకు గూటూరు రఘునాధ రెడ్డి పోకూరు శ్రీనివాసర చౌదరి, సూళ్లూరుపేటకు ఆనం జయకుమార్‌రెడ్డి, సీహెచ్‌. హరిబాబుయాదవ్‌, వెంకటగిరికి నూనె మల్లికార్జునయాదవ్‌, శిరసనంబేటి విజయభాస్కర్‌రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నాయుడు రామ్‌ప్రసాద్‌లను ఎంపిక చేశారు. ఈమేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.