//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మార్కెట్ లోకి మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 2 స్మార్ట్‌ఫోన్

Category : business

మైక్రోమ్యాక్స్ తన కాన్వాస్ 2 స్మార్ట్‌ఫోన్‌కు గాను 2017 వేరియెంట్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.11,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 2 (2017) ఫీచర్లు...

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్

1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్

16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్

13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్

5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ

బ్లూటూత్ 4.0, 3050 ఎంఏహెచ్ బ్యాటరీ