//single page style gallary page

Meghamsh, who is known to be the character of Raj Dhoot Teaser, is the character actor Shri Hari's son.

Category : movies

Click here to read this article in Telugu

విలక్షణ నటుడు శ్రీ హరి తనయుడు హీరోగా రాజ్ దూత్ టీజర్ తోనే వావ్ అనిపించిన మేఘాంష్.

తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న నటుడు శ్రీ హరి. ఎంతో కష్టపడి అతి తక్కువ సమయంలోనే మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న శ్రీహరి అకాల మరణంతో తెలుగు ప్రేక్షకులకు దూరం అయ్యారు.ఆయన తరువాత ఆయన నటన ప్రస్థానం కొనసాగించడానికి శ్రీహరి వారసుడు మేఘాంష్ తెరంగేట్రం చేయడానికి సిద్దం అయ్యారు. తాజగా మేఘాంష్ హీరోగా రాజ్ దూత్ అనే పేరుతో ఓ సినిమా రిలీజ్ కి సిద్దం అయ్యింది.దీనికి అర్జున్-కార్తీక్ ఇద్దరు దర్శకత్వం వహించారు. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా టీజర్ ని రిలీజ్ చేసింది ఈ చిత్ర యూనిట్.

ఇక ఈ సినిమా టీజర్ విషయానికి వస్తె .....టీజర్ ని బట్టి చూస్తే కథ మొత్తం ఓ బైక్ చుట్టే తిప్పినట్టు కనిపిస్తోంది. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా కొంచెం లవ్ స్టొరీ, ఆక్షన్ మిక్స్ చేసి ఓ నూతన నటుడిని చాలా ఫ్రెష్ గా లాంచ్ చేశారు. ఈ సినిమా లో హీరో మేఘాంష్ మరీ లేతగా ఉన్నాడు. యాక్టింగ్ పరంగా కూడా మంచి మార్కులే తెచ్చుకునే అవకాశం ఉన్నట్టు గా కనిపిస్తుంది .ఈ స్టోరీ కంటెంట్ లో ఫ్రెష్ నెస్ కనిపిస్తోంది. ఈ టీజర్ స్టార్ట్ అవ్వడంతో మర్యాద రామన్న లెవల్ లో ఆ సినిమాలో సునీల్ సైకిల్ కి హీరో రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు.ఈ సినిమాలో కూడా రాజ్ దూ త్ అనే బైక్ కు సునీల్ వాయిస్ ఇవ్వడం కాస్త కొత్తగా కనెక్టింగ్ గా ఉంటుంది.

అంతే కాకుండా ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ గా వరుణ్ సునీల్ సంగీతం హెల్ప్ అయ్యింది.ఈ సినిమాలో నటించిన హీరోయిన్ కూడా చాలా కొత్తగా ఫ్రెష్ గా ఉండడం తో పాటు లవ్ సీన్స్ లో కూడా హీరోకి తగ్గ ఫెయిర్ గా ఉంది.ఇక హీరో కి కమెడియన్ సుదర్శన్ కి మధ్య ఉండే కామెడీ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే లా ఉన్నాయి . ఓవరాల్ గా లవ్ ఆక్షన్ సినిమా వస్తున్న ఈ సినిమాతో తన తండ్రి శ్రీ హరి పేరు నిలబెడతాడనే చెప్పుకోవాలి.మొత్తానికి చెప్పుకోదగ్గ ప్రయత్నంగానే కనిపిస్తున్న రాజ్ దూత్.ఈ సినిమా మేఘాంష్ కి మంచి లాంచింగ్ లాగే అనిపిస్తుంది.చూడాలి మరి ఈ సినిమా త్వరలో ఎలాంటి హిట్ అందుకో బితుంది అన్నది.

Actor in the Telugu film industry, hero, character actor artist and his acting actress Sri Srihari's untimely death from the Telugu audience, who had a very good time in the shortest possible time, has been doing well to continue his career with the success of Srihari's successor Meghandash. Taj Mahal is getting ready to release a film titled Raj Dhoot as heroine. It was directed by Arjun and Karthik. However, the film will be completed and the film is ready for release. The movie unit has released teaser on this occasion.

The movie is going to be teaser ..... The teaser looks like the story goes around a bike. In contrast to the regular films, a little love story, a mix of action and a new actor is being released as fresh. Meghandash is very lame in this movie. The actress is also likely to get good marks in this story .Fresh Ness looks in the story content. This teaser started with the grace of Ramana in the film in the movie Sunil bicycle hero Ravi Teja Voice over. Also in this movie Sunil Voice for the bike is a new connecting.

Varun Sunil's music is also a plus point for the film. The heroine of this film is also very fresh and the heroine in Love scenes is fair and the comedy scene between the comedian Sudarsan . Love is coming up with a love action movie. The film is to be remade in the name of his father Shri Hari. Raj Dhoot, which is a very significant attempt to make this film. Meghansh seems to be a good launcher. Watch this movie soon.