//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మెగాస్టార్, కొరటాల సినిమా ఆ మూడింటిని మించేలా..

Category : movies

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రంపై చేస్తున్నాడు ఈ సినిమాకి స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకుడు ఇంకా ఈ సినిమా పై భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి.

స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరు తదుపరి క్రేజీ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ అంతక ముందు చేసిన నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్స్ హిట్స్ గా మలిచారు శివ ఈ మేరకు చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజగా ఈ కాంబినేషన్ గురించి ఆసక్తికరమైన వార్త ప్రచారం జరుగుతోంది.

#Chiranjeevi #megastar #koratalasiva #latestmovienews #tollywood