Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

డేరా..మనిషా..మృగమా..ఆరు వందల మందిని చంపేశాడు

Posted 4 months ago | Category : national

ఒకటా..రెండా... ఆరు వందల అస్తిపంజరాలు. వాటిలో అమ్మాయిలవే ఎక్కువ. తనకు లొంగని..తనకు సుఖం ఇవ్వడం ఇష్టం లేని వ్యక్తులను చంపేసి అక్కడే డేరా బాబా పూడ్చి పెట్టేవాడని తెలుస్తోంది. బాబా ముసుగులో గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ చేసిన ఘోరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయంలో దాదాపు 600 అస్థిపంజరాలను దహనం చేసినట్లు గుర్మీత్‌ అనుచరుడు పిఆర్‌ నైన్‌ వెల్లడించాడు. తన అవసరాల కోసం అమ్మాయిలను అతను వాడిన తీరు ఆశ్చర్యపరుస్తోంది. తన ఆశ్రమంలోనే ఆరువందల మందిని చంపేసి పూడ్చి పెట్టాడు. అంతేకాదు ఒక్కో అస్తి పంజరం వద్ద మొక్కలు నాటారు. గుర్మీత్‌ కేసు విచారిస్తున్న సిట్‌ బృందం విచారణకు హాజరైన గుర్మీత్‌ మద్దతుదారుడు ఈ విషయాన్ని బయటపెట్టాడు.

ఇద్దరు సాధ్వీలపై లైంగికదాడి కేసులో దోషిగా తేలిన గుర్మీత్‌ రోహ్‌తక్‌లోని సునారియా జైలులో శిక్షననుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేసు విచారణలో భాగంగా గుర్మీత్‌ అనుచరుడు, డేరా మాజీ ఉపాధ్యక్షుడు పిఆర్‌ నైన్‌, చైర్‌పర్సన్‌ విపాసనలను సిట్‌ ప్రశ్నించింది. ఎంతో మందిని చంపేసి ప్రధాన కార్యాలయంలోనే పాతిపెట్టినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో డేరా మాజీ సభ్యుడు డా. పి.ఆర్‌. నైన్‌, డేరా ఛైర్‌పర్సన్‌ విపాసనను సిట్‌ బృందం విచారించింది. జర్మనీకి చెందిన ఓ శాస్త్రవేత్త సలహా మేరకు అస్థిపంజరాలను దహనం చేసిన స్థలంలో మొక్కలు నాటారని డాక్టర్‌ నైన్‌ సిట్‌ బృందానికి తెలియజేశారు.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted 3 hours ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే