//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇస్మార్ట్ శంకర్'' కోసం రంగంలోకి దిగిన మణిశర్మ

Category : movies

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ కధానాయకుడిగా మొదటిసారి సినిమా తీస్తున్నారు. రామ్ కి ఇది 17వ సినిమా కాగా, పూరి జగన్నాథ్ కి ఇది 35వ సినిమా. ఈ ఇద్దరి కాంబినేషన్లో సెట్స్ పైకి వెళ్లనున్న సినిమాకి 'ఇస్మార్ట్ శంకర్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. త్వరలో ఈ సినిమాకు రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అయితే ప్రస్తతం ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా మణిశర్మ చేస్తున్నారని తాజా సమాచారం వచ్చింది.

గతంలో పూరి జగన్నాథ్ మణిశర్మ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు గణ విజయాలు అందుకున్నాయి. మణిశర్మ ఎంట్రీ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాను పూరి సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు. సహా నిర్మాతగా ఛార్మి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో మరో తెలుగు హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం కానుంది.

Related News