Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వివాహేతర సంబంధం : కన్నతల్లిని చంపిన కొడుకు

Posted a month ago | Category : national

రోజు రోజుకీ మానవ సంభందాలు మంట గలుస్తున్నాయి. తన కన్నతల్లిని గొంతు పిసికి చంపేసి, ఆపై శరీరాన్ని కరోసిన్‌ పోసి తగలబెట్టిన ఘటనలో.. తిరువనంతపురం పోలీసులు 22 ఏళ్ల ఇంజినీరింగ్‌ విద్యార్థిని అరెస్ట్‌ చేశారు. క్రిస్మస్‌ పండగ రోజే కన్నతల్లిని అక్షయ్‌ దారుణంగా హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు.

సగం కాలిన శరీరాన్ని ఇంటి ఆవరణలోనే పాతిపెట్టడం పోలీసులను సైతం నెవ్వరపరిచింది. కన్నతల్లిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఇంజినీరింగ్‌ విద్యార్థి అక్షయ్‌ని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా పోలీస్‌ అధికారి ఎస్‌ ప్రకాష్‌ తెలిపారు. కన్నతల్లి దీపా అశోకన్‌కు మరో వ్యక్తితో అక్రమసంబంధం పెట్టుకుందని అక్షయ్‌ పోలీసులు విచారణలో వెల్లడించారు.

అక్రమసబంధం మంచిదికాదు.. మానుకోవాలని పలు సార్లు తల్లితో చెప్పినట్లు అక్షయ్‌ పోలీసులకు తెలిపారు. అదే సమయంలో తన కాలేజీ ఫీజులు, ఇతర అవసరాల కోసం డబ్బివ్వమంటే ఇవ్వడం లేదని.. అక్రమసంబంధం పెట్టుకున్న వ్యక్తికి ఇస్తుండడం ఆగ్రహం తెప్పించిందని తెలిపారు. ఈ ఘటనతో కోపం తెచ్చుకున్న అక్షయ్‌, కన్నతల్లి దీపను హతమార్చినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

ఇదిలావుండగా.. 50 ఏళ్ల దీపా అశోకన్‌ తిరువనంతపురంలో ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త మస్కట్‌లో ఉద్యోగం చేస్తుండగా.. కుమార్తె మరో దేశంలో ఉద్యోగం చేస్తోంది. డీఎన్‌ఏ పరీక్షలో మృత దేహం దీపా అశోకన్‌దేనని నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 21 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 9 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !