//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ర‌వితేజ నేల టికెట్.. వ‌య్యారి భామ‌ మాళవిక శ‌ర్మ‌.. గురించి సంచ‌ల‌న విష‌యాలు..!

Category : movies

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ వస్తున్న ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ సినిమా నేల టికెట్. ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న ప్ర‌ముఖ‌ మోడల్ హాట్ భామ మాళవిక శర్మ నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే అసలు మ్యాట‌ర్ ఏంటంటే నేల టికెట్ ఆడియో వేడుకలో మాళవిక శర్మ కనిపించిన విధానానికి అందరికల్లు జిగేల్ మన్నాయి. ఈ వేడుకలో మాళవిక శర్మ చమ్కీ బ్లౌజ్‌లో హిప్లయంగా డ్రెస్‌లో ఆమె య‌ద‌ అందాలను ఆరబోసింది. దీంతో ఈ ఆడియో రిలీజ్‌కి పవన్ వచ్చినా.. అందరి చూపులు ఆమె పైనే ఉన్నాయంటే.. ఏ రేంజ్‌లో ఎక్సపోజింగ్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఆడియో వేడుకకు వచ్చి రావడంతో రవి తేజను గట్టిగ కౌగిలించుకొని కెమెరాల దృష్టిని ఆకర్షించింది. అది మొదలు ఆమె ఎటు తిరిగితే అటు కెమెరాలు ఆమె అందచందాలను చూపించడానికి కదిలాయి. స్టేజ్‌ పై డాన్స్ వేస్తున్న సమయంలో తన నడుము ఒంపులను వయ్యారంగా ప్రదర్శించి భవిష్యతు టాలీవుడ్ స్టార్ తానే అంటూ చాటింది.

మాళవిక శర్మ ఇదే మొదటి సినిమా కావడంతో ఆమె పై ఆసక్తి అధికం అవుతుంది. ముంబైకి చెందిన ఈ మోడల్ సినిమా పరిశ్రమకి కొత్త అనే చెప్పుకోవాలి. అయితే టీవీ లలో మాత్రం ఆమె ప్రతి రోజు కనిపిస్తూనే ఉంటుంది. హిమాలయ పింపుల్ ఫేర్నెస్ క్రీమ్ యాడ్, సెవెన్ అప్ కూల్డ్రింక్ యాడ్, జియోనీ మొబైల్ యాడ్స్‌లో తళుక్కుమని కనిపించింది మాళవిక శర్మ. మోడలింగ్ లో ఎంతో పేరు తెచ్చుకున్న మాళవిక స్వస్థలం ముంబై. ఈ మరాఠి ముద్దుగుమ్మ జనవరి 24న 1995 సంవత్సరంలో జన్మించింది. అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసుకున్న తరువాత సరదాగా మోడలింగ్ రంగం లోకి ప్రవేశించింది. కొద్దీ కాలంలోనే ప్రముఖ బ్రాండులకు మోడల్‌గా వ్యవహరించింది. అయితే నెల టికెట్ సినిమాలో రవితేజ పక్కన ఫ్రెష్ పేస్ అయితే బాగుంటుందని భావించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.. ముంబై వెళ్లి మరి మాళవికాను వెతికి పట్టుకొచ్చాడు. ఈ మూవీలో ఆమె అందచందాలకు తోడు కాస్త అభినయం కూడా జోడిస్తే తెలుగు తెరకు మరో టాలెంటెడ్ హీరోయిన్ దొరికినట్లే అని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.