//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నేడే మకర జ్యోతి దర్శనం !

Category : national

శబరిమలలో ఇవాళ (ఆదివారం,జనవరి-14) మకరజ్యోతి దర్శనమివ్వ నుంది. సాయంత్రం 6.45 నిమిషాలకు మకరజ్యోతి దర్శనమివ్వనుంది.

జ్యోతి దర్శనం కోసం సన్నిధానంలో భక్తుల రద్దీ పెరుగుతోంది. దేశంలోని ఆయా ప్రాంతాలకు చెందిన అయ్యప్ప భక్తులు ఇప్పటికే పెద్దఎత్తున శబరిమలకు చేరుకుని అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు.

తర్వాత సాయంత్రం జరిగే మకరజ్యోతి దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. మకరజ్యోతి దర్శనం తర్వాత భక్తులు శబరిమల నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.