//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారీ నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు

Category : national

భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిశాయి.

అంతర్జాతీయంగా స్టాక్మార్కెట్లన్నింటిలో అమ్మకాల జోరు కొనసాగడంతో దాని ప్రభావం మన మార్కెట్లపై కూడా పడింది. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ పాలసీలను మరింత కఠినతరం చేయబోతున్నాయనే అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పై ప్రభావం చూపాయి.

ఈ నేపథ్యంలో సెన్సెక్స్ ఒకానొక సమయంలో 550 పాయింట్ల వరకు పతనమయింది. చివరకు కొంచెం పుంజుకుని 309 పాయింట్ల నష్టంతో 34,757 వద్ద ముగిసింది. నిఫ్టీ 94 పాయింట్లు కోల్పోయి 10,667 వద్ద స్థిరపడిం