//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గీత ఆర్ట్స్ లో మహేష్ మూవీ ఫిక్స్

Category : movies

Supar star Mahesh babu స్పైడర్ తరువాత చేస్తున్న చిత్రం మహర్షి. వంశి పైడిపల్లి దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. మహేష్ కి ఇది 25 వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమా షూటింగ్ ఇంకా చిత్రీకరణ దశలో వుంది.ఇందులో పూజ హేగ్దే హీరోయిన్ గా నటిస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా కోసం ఒక సెట్ లో మహేష్ వున్నాడు. ఇది ఇలా ఉండగానే మహేష్ తన 26 వ చిత్రం సుకుమార్ తో ఖరారు చేసాడు.

సుకుమార్ కూడా ఈ సినిమా పనిలో బిజీ వున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా మొదలు అవ్వకముందే Mahesh babu జోరు పెంచి మరో సినిమాను లైన్ లో పెట్టేసాడు. మహేష్ మొదటిసారి గీత ఆర్ట్స్ లో నటించడం విశేషం. అల్లు అరవింద్ నిర్మిచనున్న ఈ చిత్రంనికి క్రిష్ దర్శకత్వం వచించనున్నాడు.

ప్రస్తుతం క్రిష్ NTR Biopic లో బిజీ గా వున్నాడు. క్రిష్ ఒక వైపు చారిత్రక చిత్రాలు, మరో వైపు సాంఘిక చిత్రాలతో యమా జోష్ మీద వున్నాడు క్రిష్. అప్పట్లో Mahesh అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ తో సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు అనూహ్యంగా క్రిష్ తెరపైకి వచ్చాడు.సో , మహేష్, క్రిష్, అల్లు అరవింద్ లది క్రేజీ కాంబినేషన్ గా మారనుంది.