//single page style gallary page

Mahesh Babu is a London tour to support team India in the World Cup.

Category : sports

Click here to read this article in Telugu

వరల్డ్ కప్ లో మ్యాచుల్లో టీమ్ ఇండియాకు మద్దతు గా..... మహేష్ బాబు లండన్ యాత్ర.

మహర్షి మూవీ గ్రాండ్ సక్సెస్ తరువాత ఫ్యామిలీ తో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్లిన టాలీవుడ్ ప్రిన్స్. మహర్షి మూవీ ద్వారా వచ్చిన సక్సెస్ నీ ఫ్యామిలీ తో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత " సరిలేరు నీకెవ్వరు" అనే కొత్త సినిమా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తై రెగ్యులర్ షూటింగ్ కి ముహూర్తం కుదిరింది.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి ఇంకాస్త టైం ఉండడంతో .... ఆలోపు సమయాన్ని పూర్తిగా ఆస్వాదించబోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.అందుకే ఫ్యామిలీ తో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. దీనికి తాజగా ఇ వరల్డ్ కప్ ఫీవర్ కూడా తోడు కానుంది. మహేష్ బాబు బాగా ఇష్టమైన ఆటల్లో క్రికెట్ మొదటిది. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే రేపు ఇండియా ఆస్ట్రేలియాల మధ్య జరిగే కీలకమైన లీగ్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు మహేష్ బాబు ఆయన ఫ్యామిలీ తో కలిసి లండన్ లోని కేవింగ్టన్ ఓవల్ గ్రౌండ్ కు వెళ్లనున్నాడు. ఇండియా ఇప్పటికే సౌత్ ఆఫ్రికా మీద గెలిచి మంచి ఊపులో ఉంది. రేపు ఇద్దరు టైటిల్ ఫెవరెట్స్ టీమ్స్ మధ్య జరిగే మ్యాచ్ కాబట్టి ఈ మ్యాచ్ పై భారీ హైప్ ఉంది . ఇప్పటికే ఈ మ్యాచ్ కి తిలకించేందుకు గాను గ్రౌండ్ అంత కిక్కిరిసిపోయేలా టికెట్స్ అమ్ముడు అయ్యాయి.ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియాకు భారతీయుల మద్దతు భారీగా ఉండబోతోంది ఈ నేపథ్యంలో ఇలాంటి జోష్ పుల్ మ్యాచ్ కి మహేష్ బాబు వంటి స్టార్ హీరో తోడైతే ఇంకెలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా.

ఈ మ్యాచ్ చూడడం కోసం తనతో పాటు నమ్రతా, గౌతమ్, సితారలు రానున్నారు. ఒకవేళ అదే సమయంలో ప్రిన్స్ ఫ్యాన్స్ అక్కడే ఉంటే కలుసుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఇక్కడి లాగా తొక్కిడి ఉండదు కాబట్టి ట్రై చేయొచ్చు. అక్కడ ఎన్ని రోజులు ఉండి మహేష్ తిరిగి వస్తాడని మాత్రం ఖచ్చితమైన సమాచారం లేదు. నెలాఖరు వరకు వరల్డ్ కప్ మ్యాచుల్లో టీమ్ ఇండియా గనుక ఫైనల్ కు చేరుకునే అవకాశాలు చెక్ చేసుకుని బయలుదేరతారని తెలిసింది. ఒకవేళ టీమ్ ఎఫర్ట్ వల్ల ఇండియా చివరి పోరుకు రీచ్ అయితే మహేష్ బాబు ఫైనల్ మ్యాచ్ వరకు అక్కడే ఉండొచ్చు అని తెలుస్తుంది.

Tollywood Prince who went to Foreign Trip along with family after Maharishi Movie Grand Success. Success is coming together with his family with the Maharishi movie. After this film, a new film titled "Saraleraru Nekavavaru" has started. Superstar Mahesh Babu is enjoying the full time of the movie. He is enjoying the tribal together with his family. The World Cup Fever is also going to be with you. Mahesh Babu is the most favorite sport of cricket. There is no special mention about it.

But Mahesh Babu will go to Kawthling Oval ground in London with his family to watch a key league match between India and Australia tomorrow. India already has a good win over South Africa. There is a huge hype on the match as there is a match between tomorrow's two title favorites teams. Tickets have already been sold to the ground for the match. The Indian support for Team India will be huge.

Nomrata, Gautam and Sitara will come together to watch this match. If the Prince Fans is there at the same time, you can even try to get there. You can tie it as there is no thin like this. There is no accurate information about how many days Mahesh will come back. Team India will go to the final of the World Cup matches until the end of the month and will go out for a chance. If Team Efreet is India's last rally, Mahesh Babu will be there till the final.