//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ధోని, గంభీర్ బిజెపిలోకి..

Category : politics sports

వచ్చే ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రముఖుల వెంతపడుతుందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే సిని నటులు, మాజీ క్రికెటర్లను పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది ఆ పార్టీ.M S Dhoni & Gautam Gambhir Likely To Join BJP

ఇటీవల కర్ణాటక ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రా ప్రముఖ మాజీ ఆటగాళ్ళు అనీల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ కోసం గట్టి ప్రయత్నాలే చేసింది బిజెపి. ఇప్పుడు తాజాగా టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, గౌతం గంభీర్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.M S Dhoni & Gautam Gambhir Likely To Join BJP

వీరిలో ఒకరికి ఢిల్లీ పార్లమెంట్ సీటు మరొకరికి జార్ఖండ్ లో పార్లమెంట్ సీటు ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది ఆ పార్టీ. ఇప్పటికే వీరిని సంప్రదించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి ధోని నిరాకరించినట్టు తెలుస్తుంది. గంభీర్ ప్రస్తుత౦ దేశవాళి క్రికెట్ లో బిజీ గా ఉన్నాడు. మరి దీనిపై అతని స్పందన ఎలా ఉంటుందో చూడాలి.M S Dhoni & Gautam Gambhir Likely To Join BJP

Related News