//single page style gallary page

Lunar eclipse on 16 july

Category : editorial

Click here to read this article in Telugu

కతు గ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం

వికారినామ సంవత్సర ఆషాడ శుద్ద పౌర్ణమి 16 - 07 - 19 మంగళవారం ఉత్తరాషాడ నక్షత్రము నందు ధనస్సు మరియు మకర రాశి - ఉత్తరాషాడ నక్షత్రము నందు కేతు గ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తున్నది. అనగా ధనుర్ రాశీ, మకర రాశీ వారు చూడరాదు. మూల, పూర్వాషాఢ, ఉత్తరశాడా, శ్రవణం నక్షత్రాల వారు శాంతుల చేసుకోవాలి

గ్రహణఃస్పర్శ కాలం - 16 - 7 2019 - 17 - 7 - 2019

గ్రహణ స్పర్స కాలము - మద్య రాత్రి - 01-30 am

గ్రహణ మధ్యకాలం - ఉదయం 3-00 am

గ్రహణ మొక్షకాలము - ఉదయం - 04-30 am

గ్రహణము భారతదేశలో కనిపిస్తునందున గ్రహణము ఆచరించవలెను.

భోజన విచారము

ఈ రోజున సుర్యోదయము నుండి మ 03 - 48 గం ల వరకు ఆహారము స్వీకరించవచ్చు. బాలురు వృద్దులు, ఆనారోగ్యులు, ఆశక్తులు ఈ రోజున రా - 09-15 గం ల వరకు ఆహారం తీసుకొనవచ్చును.

తర్పణ విచారము

ఈ రోజున గ్రహణ మద్యకాలములో అనగా రాత్రి 03-00 గం అనంతరం గ్రహణ మోక్ష కాలములో ముందుర పితృు దేవతలకు తర్పణం వదలవలేను.

శ్రాద్ద విచారము

ది 16 - 7 - 19 మంగళవారము ఆషాడ శుద్ద పౌర్ణమి ( పౌర్ణమి తిథి) శ్రాధ్దమును చేయవలెను

శాంతి విచారము

ఉత్తారాషాడ నక్షత్రము ధనస్సు మరియు మకర రాశి వారికి విషేశ అనిష్టము , వృషభ , ధనస్సు, కన్య , మకర రాశుల వారికి ఆశుభ ఫలము.ఈ రాశుల వారు గ్రహణపీడ పరిహారము కొరకు జప, పారాయణ, దానములను తప్పక చేసుకొనవలెను.

శ్లోకం

ముఖం యః సర్వదేవానాం సప్తార్చిరమితద్యుతిః !

చంద్రోపరాగసంభూతాం ఆగ్నిపీడాం వ్యపోహతు !!

యఃకర్మసాక్షి లోకాణాం ధర్మోమహిషవాహణః !

యమఃచంద్రోప రాగోథ్తాం గ్రహపీడాం వ్యపోహతు!!

ప్రాణరూపోహి లోకానాం సదాకృష్ణమృగప్రియః!

వాయుశ్చంద్రోప రాగోథ్తాం

గ్రహపీడాం వ్యపోహతు !!

యోసౌనిధిపతిర్దేవః ఖడ్గశూల గధ ధరహః !

చంద్రోపరాగకలశం ధనదోత్ర వ్యపోహతు !!

యోసావింధు ధరోదేవః పీనాకి వృషవాహనః !

చంద్రోపరాగ పాపాని శనశయతు శంకరః!!

గ్రహణ కాలములో పాటించే ఆచార విచారములు

గ్రహణ అచరణములో శాస్త్ర వచనం అనగా భగవంతుని ఆదేశ, పరమాత్మ మన బతుకునకు వేసిన సంవిదానం ఇది. ఆవశ్యముగా ఆచరణము చేయవలేను. గ్రహణ కాలమును సూతక సమయంగా కూడ పరిగణిస్తారు. ఎందుకనగా ఈ సమయము బహుళ ఆశుభముగా వుండును.

గ్రహణ ఆరంభం ఆంత్యమున స్నానము చేయవలేను.

గ్రహణ ఆరంభంలో చేయు స్నానము నుండి జప - పారాయణ - దానములకు మాత్రమే అధికారం భోజనం, ఫళహరములు లేవు.

చంద్రగ్రహణం సూతకము గ్రహణ ఆరంభం నుండి 9 గం మొదలు ఆరంభమగును. గ్రహణ మోక్ష కాలము నంతరము చేయు స్నాన నంతరము సూతకము విడువును. గ్రహణ కాలము లో ఎటువంటు ద్రవ ఆహార పదార్థాలు స్వీకరించరాదు. గ్రహణ మొక్ష కాలము తర్వాత స్నాన పూజాది కార్యక్రమాలు చేసి స్వీకరించవచ్చును. గ్రహణము కంటే ముందుగా చేసినటువంటి పదార్థాలు గ్రహణ కాలములో చేసినవి స్వీకరించరాదు. దేవాలయం మరియు పూజ ప్రతిమలన్ను స్పర్స చేయకూడదు. గ్రహణ కాలములో లైంగిక సంపర్గము , ఏ కారణము వలనైన అలంకారము చేసుకొనకూడదు.

శుభ ఫలం - కర్కాటక, తుల, కుంభ, మీన

మిశ్రమ ఫలం - మేష, మిథున, సింహ, వృశ్చిక

ఆశుభ ఫలం - వృషభ, ధనస్సు, కన్యా, మకర

దానములు - బియ్యం ; ఉలవలు ;రాహు,కేతు నాగ పడగలు; రాగిపళ్ళెము; అవునెయ్యి వీటితో దక్షిణ సమేతముగా దానము చేయవలెను🙏

Vasarinama year Ashada Purim full moon 16 - 07 - 19 Tuesday Mercury lunar eclipse on the Uttarashada star and Ketu grastha lunar eclipse on the constellation Uttarashada. That is, they should not be seen as Dhanur or Makar. Moola, Poorvasha, Uttarasa, and listening stars should make peace

Perceptual Period - 16 - 7 2019 - 17 - 7 - 2019

Eclipse - midnight - 01-30 am

The eclipse is midday - 3-00 am

Eclipse - Morning - 04-30 am

The eclipse must be practiced as it appears in India.

The meal is pathetic

Food can be served from sunrise to 03 - 48 hrs on this day. The boys will be able to take up food, augmentation, and aspirations on Raw - 09-15am today.

The reasoning is pathetic

In today's eclipse, that is, after 03-00 hours of the eclipse of salvation, the forefathers of the paternal deities can not escape.

Shudra is sad

The 16 - 7 - 19 Tuesday Ashada Purim Full Moon (Full Moon Titi)

Peace is mourning

Uttarashada star Dhanasu and Makara Rasi are the fruition of Vishnu auspicious, Vaishnabha, Dhanasu, Virgo and Makara constellations.

Chant

Face to face

CHANDROPARAGASHUMATHUM Agnipidam Disposable !!

Dharmamohahishavahana!

Yamachandropa Ragoththam Grahappidam Disposable !!

Pranarupohi Lokanam Sadakrishnanagripriya!

Aerodynamic ragoththam

Absolutely!

Yasounidipatirdevandha swordsman's price!

Chandraparagakalasam Dhanatotra Exploration !!

Yosavindhu Dhoradeva of Peanaki Rainforest!

Chandraparaga Papani Shanasayatu Shankarah !!

Rituals

In comprehension practice, the text of science is the commandment of God and the communication of the Supreme Self to our lives. Essentially not practicable. The time of eclipse is also known as the time of inertia. Because this time is multi-pronged.

I cannot take a bath at the beginning of the eclipse.

From the bath of the eclipse to the japa - recitation - donations are not the only authority.

The eclipse of the eclipse will start at 9am. Release the bath barrier which interrupts the eclipse. No liquid foods should be received during the eclipse. The bath can be taken by the ritualist after the eclipse. Materials made earlier than the eclipse should not be received during the eclipse. The temple and the puja should not be sparred. Sexual intercourse during the eclipse should not be used for any reason.

Happy fruit - Karkataka, Libra, Kumbha, Meena

Mixed fruit - Aries, Mithuna, Lion, Scorpio

Happy fruit - Taurusha , Dhanasu , Kanya, Makara

Donations - rice; Rahu and Ketu Ragipallemu; These should be donated to the south