అత్యంత ఖరీదైన ఫోన్ల తయారీ సంస్థ వర్చూ తాజాగా ఖరీదైన ఫీచర్‌ఫోన్ ‘సిగ్నేచర్ కోబ్రా’ను రిలీజ్ చేసింది. కష్టమరలకు హెలీకాఫ్టర్లలో డెలివరీ చేసే ఈ ఫోన్ ధర 360,000 డాలర్లు. అంటే భారత కరెన్సీలో దీనివిలువ అక్షరాల రూ. 2.3 కోట్ల పైనే. ఫోన్ చుట్టూ పాము ఆకారం ఉండేలా డిజైన్ చేశారు. ఈ ఆకారంలో 439 కెంపులు అమర్చారు. అలాగే కళ్లకు పచ్చలు అమర్చారు. అందుకనే ఈ ఫోన్ ధర తంతా ఎక్కువ.