Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కొణిజేటి రోశయ్యకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు...!

Posted 14 days ago | Category : politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు కొద్దిసేపటిక్రితం లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును టీ సుబ్బరామిరెడ్డి అందించగా, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగు భాష గొప్పదనాన్ని తనదైన శైలిలో వివరించారు.

ఇంగ్లీషు నేర్చుకోవద్దని ఎవరూ చెప్పరని, అదే సమయంలో మాతృభాషను మరచిపోరాదని ఆయన కోరారు. అమ్మ అన్న పదం గుండె లోతుల్లోంచీ వస్తుందని, మమ్మీ, డాడీ అంటే ఆ మాటలు పెదవుల చివర నుంచే వస్తాయని ఆయన అన్నారు. ప్రధాని చెప్పినట్టుగా ఉత్తరాది వారు దక్షిణాధి భాషలను, దక్షిణాది వారు ఉత్తరాది భాషలను నేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

మన కట్టు, మన బొట్టు, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస ఇవన్నీ మనం కాపాడుకోవాలి. మన భాషలో రమ్యత ఉంది. ఉత్తర తెలంగాణలో భాష ఓ రకంగా ఉంటుంది. దక్షిణ తెలంగాణలో ఓ రకంగా ఉంటుంది.

దట్స్ ది బ్యూటీ. యూనిటీ ఇన్ డైవర్శిటీ. తెలుగు పద్యాల్లోని లాలిత్యం ఎంత బాగుటుంది. దాన్ని కాపాడుకుందా అని అన్నారు. సుబ్బరామిరెడ్డి కళలకు ఎంతో సేవ చేస్తున్నారని అభినందించారు. పిల్లల్లోని ప్రతిభను మరింతగా ప్రోత్సహించాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రోశయ్య ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంతో తన రాజకీయ జీవితం మొదలైందన్నారు. నాకు అన్ని పదవులు యాదృచ్చికంగా వచ్చాయి. నేనెప్పుడూ పదవులను దుర్వినియోగం చేయలేదు అని రోశయ్య స్పష్టం చేశారు.


కనండి.. కంటూనే ఉండండి..!

Posted 12 hours ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 14 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 21 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 21 hours ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

విషం పెట్టి చంపాలని చూసారు !

Posted 2 days ago | Category : politics

విషం పెట్టి చంపాలని చూసారు !

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

Posted 2 days ago | Category : politics

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి : J C Diwakar reddy Anantapur ;ins.media

Posted 3 days ago | Category : politics

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి :  J C Diwakar reddy Anantapur ;ins.media

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

Posted 3 days ago | Category : politics

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

జగన్ ఆస్తుల కేసులో మోదీకి నోటీసులు..!

Posted 3 days ago | Category : politics

జగన్ ఆస్తుల కేసులో మోదీకి నోటీసులు..!

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

Posted 3 days ago | Category : politics

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

నాడు సైకిల్ చైన్ తో ఉతికినా..!

Posted 3 days ago | Category : politics

నాడు సైకిల్ చైన్ తో ఉతికినా..!