ఎల్జీ తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ జీ6 ను ఈ నెల 26వ తేదీన విడుదల చేయనుంది. దీని ధర రూ. 49,999 ఉండొచ్చని అంచనా.ఇంకాఎల్జీ జీ6 ఫీచర్లు విషయానికివస్తే 5.7 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,1440x2880 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ,13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా,స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ నూగట్,4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమోరీ,ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ,3300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం,డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ,ఎన్ఎఫ్సీ,యూఎస్బీ టైప్ సి,3300 ఎంఏహెచ్ బ్యాటరీ అని తెలిపారు.