//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

షిర్డీ సాయిబాబా జీవితంలోని ముఖ్యఘట్టాలను తెలుసుకోండి

Category : editorial

కలియుగ దైవంగా చెప్పుకునే సాయినాథుడిని చాలామంది పూజిస్తారు.అలాగే భక్తితో సేవిస్తారు.సాధారణ మానవుడి రూపంలో జన్మించి ఒక దేవుడిగా సేవలందుకున్న సాయిబాబా గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చాలామందికి ఇప్పటికి కూడా తెలియదు.ఆ యొక్క ఆసక్తికరమైన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం

1.మొదట 16 సంవత్సరాల బాలుడిగా ప్రకటితమైన సంవత్సరం - 1854(వేప చెట్టు - ప్రస్తుత గురుస్థానం)సుమారు మూడు సంవత్సరాల తర్వాత తిరిగి శిరిడీ చేరుకుని దర్శనమిచ్చిన స్థానం ఖండోబా ఆలయం మఱ్ఱి చెట్టు దగ్గర

2.శరీరం విడిచి మూడు రోజుల తర్వాత గదాధరుని (శ్రీ రామకృష్ణ పరమహంస) అవతారకార్యాన్ని స్వీకరించి తిరిగి పునరుజ్జీవితులైన సంవత్సరం - Aug 18,1886

3.మహాసమాధి చెందిన సంవత్సరం - Oct 15,1918