దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా నుంచి త్వరలో లావా జెడ్ 10 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రానుంది. 3 జీబీ ర్యామ్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 8 మెగాపిక్సల్ వెనక కెమెరాతో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.11,500.
ఫీచర్స్;
5 అంగుళాల 2.5 డి కర్వ్డ్ డిస్ప్లే, 2620 ఎంఏహెచ్ బ్యాటరీ, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ ఇతర ఫీచర్లు. ఈ ఫోన్‌తోపాటు 365 రోజుల స్క్రీన్ రీప్లేస్మెంట్ అందిస్తోంది. ఈ పాలసీ ద్వారా జీవిత కాలం పాటు వినియోగదారులు మొబైల్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను పొందే వీలుంది.