Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లంబోర్ఘిని నుంచి కొత్త కారు

Posted a year ago | Category : business sports national

సూపర్ స్పోర్ట్స్ కార్ల ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ లంబోర్ఘిని..దేశీయ మార్కెట్లోకి మరో కారును ప్రవేశపెట్టింది. హురాకన్ పేరుతో విడుదల చేసిన ఈ కారు ఢిల్లీ షోరూంలో రూ.3.97 కోట్లకు లభించనున్నది. నేడు ప్రవేశపెట్టినప్పటికీ వచ్చే నెల నుంచి రిటైల్ మార్కెట్లో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ ఇండియా హెడ్ పవన్ శెట్టి తెలిపారు. 5.2 లీటర్ వీ10 ఇంజిన్‌తో రూపొందించిన ఈ కారు 610 హెచ్‌పీ సామర్థ్యం కలదు. 3.2 సెకన్లలో 0 నుంచి 100 వేగాన్ని అందుకోనున్న ఈ స్పోర్ట్స్ కారు గంటకు 325 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు. డ్యూయల్ క్లచ్ సిస్టమ్‌తో తయారు చేసిన ఈ కారులో ఏడు ట్రాన్స్‌మిషన్ గేర్లు ఉన్నాయి. ఇటీవల మార్కెట్లోకి ప్రవేశపెట్టిన కొత్త స్పోర్ట్స్ కారు గల్లార్డోకు దేశవ్యాప్తంగా డిమాండ్ అధికంగా ఉండటంతో ఈ సరికొత్త కారును ప్రవేశపెట్టడానికి దోహదపడిందన్నారు.


మరోసారి హిట్ మెన్ కెప్టెన్ కానున్నాడు

Posted 8 hours ago | Category : sports

 మరోసారి హిట్ మెన్  కెప్టెన్ కానున్నాడు

దివంగత నేత భారీ కాంస్య విగ్రహం

Posted 12 hours ago | Category : national

దివంగత నేత భారీ కాంస్య విగ్రహం

రాజస్థాన్ అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు !

Posted 13 hours ago | Category : national

రాజస్థాన్ అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు !

ఆ సీఎం నన్ను రేప్ చేశాడు, మహిళ సంచలన ఆరోపణ

Posted 15 hours ago | Category : national

ఆ సీఎం నన్ను రేప్ చేశాడు, మహిళ సంచలన ఆరోపణ

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted 19 hours ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

సోషల్ మీడియా సాషీ గ స్నాప్ చాట్ మార్కెట్ డౌన్ చేసిన మోడల్ స్టార్ కైలీ

Posted a day ago | Category : national

సోషల్ మీడియా సాషీ గ స్నాప్ చాట్ మార్కెట్ డౌన్ చేసిన మోడల్ స్టార్  కైలీ

రియాల్టీ షో లో మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్‌

Posted a day ago | Category : national

రియాల్టీ షో లో మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్‌

కేంద్రం మీద రాయపాటి సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national

కేంద్రం మీద రాయపాటి సంచలన వ్యాఖ్యలు

భార్యే ప్రత్యేక్ష దైవం.. గుడి కట్టి పూజలు చేస్తున్న భర్త..!

Posted 2 days ago | Category : national

భార్యే ప్రత్యేక్ష దైవం.. గుడి కట్టి పూజలు చేస్తున్న భర్త..!

ఘరానా దొంగలకి చెప్పు దెబ్బ వంటి వార్త !

Posted 2 days ago | Category : national

ఘరానా దొంగలకి చెప్పు దెబ్బ వంటి వార్త !

సెక్రటేరియట్ లో దెయ్యాలయి తిరుగుతున్న ఎమ్మెల్యేలు !

Posted 2 days ago | Category : national

సెక్రటేరియట్ లో దెయ్యాలయి తిరుగుతున్న ఎమ్మెల్యేలు !