//single page style gallary page

lagadapati Survey on Tdp Over Ap Elections 2019

Category : politics

Click here to read this article in Telugu

టీడీపీ పక్క గెలిచే సీట్లు ఇవే లగడపాటి ? ....

ఏపీ ఎన్నికల సమరంలో ఇటు అధికార పార్టీ టీడీపీ అటు ప్రతిపక్ష పార్టీ వైసీపీ నువ్వా నేనా అన్నట్లు గా తలపడ్డాయి . ఏపీ ఎన్నికలు జరిగిన తర్వాత ఏపీ రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగామారిపోయింది వార్ వన్ సైడ్ అయినట్లు గా తయారయింది. ఏపీ లో రాజకీయ పరిస్థితి టీడీపీ కి ఎనభై నాలుగు వస్తుండడం కన్ఫర్మ్ అయితే వైసీపీ కి నలభై అయుదు సీట్స్ అల్ రెడీ కన్ఫర్మ్ అయిపోయాయి. కేవలం పోటీ ఆ నలభై అయుదు సీట్స్ లోనే అన్నారు రాజకీయ విశ్లేషకులు సీట్ల పేర్ల తో సహా ఆ సర్వే వివరాల్లోకి వెళితే ఏపీ ఎన్నికల్లో ఆల్ రెడీ ఎనభై నాలుగు సీట్లు టీడీపీ గెలుపు CONFIRM అయిపోయింది అని బాగా ఎడ్జ్ కనిపిస్తుంధి.

టీడీపీ కి నూట ఇరవైయొక్క సీట్లు మాత్రమే అలాగే వైసీపీ కి నలభై అయుదు సీట్లు ఆల్ రెడీ CONFIRM అయిపోయాయి. మొత్తంగా పోటీ ఆ నలభై అయుదు సీట్ల లోనే టీడీపీ కి ఇరవై చోట్ల వైసీపీ కి ఇరవైరెండు చోట్ల మరో రెండు చోట్ల జనసేనకు ఎడ్జ్ కనిపిస్తుందని తాజా సర్వే తెలిపింది ఆ సర్వే సంస్థ ఆయా అసెంబ్లీ సీట్ల పేర్ల తో సహా వివరాలు వెల్లడించింది.ఏపీ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండడం తో జాతీయ స్థాయిలో కీలక స్థాయి పోషిస్తున్న నేత చంద్రబాబు స్వరాష్ట్రం అనేక మంది జాతీయ నాయకులూ వచ్చి ప్రచారం చేస్తున్న కీలక పోరు క్షేత్రం కావడం తో ఏపీ లో అనేక ఉత్తరాది దక్షిణాది సర్వే సంస్థలు వచ్చి స్టడీ చేస్తున్నాయి. ఇవి కాకా జాతీయ మీడియా వర్గాలు అన్నిటికంటే మిన్నగా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వే సహా అన్ని సర్వే లోను ఒకే విషయం వెల్లడవుతుంది. ఎవరిని కదిపినా అదే ఫిగర్ చెప్తున్నాడు TV5 కూడా నూట అయుదు నుంచి నూట పదిహేను టీడీపీ గెలుస్తుంది అని ఖరాకండిగా చెప్పేస్తుంది మరికొన్ని సర్వేలు అయితే ఏకంగా టీడీపీ కి 120+ వస్తాయని చెప్తున్నాయి. పదిహేను రోజుల క్రితం APP సంస్థ సర్వే ప్రకారం ఏపీ లో ఎవరికీ ఎన్నిసీట్లు వస్తాయో ఇలా వున్నాయి.

ఏపీ అసెంబ్లీ ఎలక్షన్ మొత్తం సీట్లు నూట డెబ్భై అయుదు సీట్లు టీడీపీ గెలుచుకునేది నూట ఇరవై ఒకటి, వైసీపీ గెలిచేది నలభై ఎనిమిది, జనసేన గెలుచుకునేవి ఆరు ,బీజేపీ సున్నా , కాంగ్రెస్ సున్నా. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ కి ఏమిరావని ఈ సర్వేలు చేప్తుండగా కాంగ్రెస్ ఏపీకి ప్రత్యేక ఇస్తావని చెప్పిన పెద్దగా మెరుగు పడలేదు ఆ పార్టీ పరిస్థితి.కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం పెరుగుతుంది తప్ప సీట్లు వచ్చే అవకాశం లేదు పసుపు కుంకుమ పేరిట ప్రతి మహిళకు రెండో విడత పదివేలు పంపిణి రైతులకు ఏటా పదివేలు యేటా అన్నదాత సుఖీభవ కింద ప్రకటించడం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాల ప్రభావం వలన టీడీపీ మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తుది ఫలితాల్లో టీడీపీ నూట ముప్పై అయుదు సీట్ల వరకు గెలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది సో చూసారు కదా టీడీపీ ఏవిదంగా మెజారిటీ సాదించ బోతుందో ఎన్ని సీట్లు గెలవ బోతుందో చూడాలి మరి..

In the AP election parade, the ruling party TDP and the Opposition party were defeated. After the AP polls, the AP political face has become one of the variants of War One. The political situation in AP has been confirmed to be eighty-four for TDP but for the NCP, forty-four seats are all confirmed. Only in the forty-seat seats in the contest, political analysts say that the survey, including seat names, went to the impression that the all-eighty-four seats in the election were TDP winning CONFIRM.

Only one hundred and twenty seats for TDP, as well as forty-seat seats for the VCP, will become CONFIRM. According to the latest survey, the Survey has revealed details of the Assembly seats in the twenty-two places of the Twenty-two for the TDP in the Forty Aiyad seat. The survey also revealed details of the Assembly seats in the National Assembly. Various national leaders of Swarastha come and promote In the south, many in the field are going to be fighting with the Library of the AP survey study is to come. All the survey, including the OCAPPAS Lagadapati Rajagopal Survey, is the same as the national media sources. The same Figure says that TV5 also claims that one hundred fifteen TDP wins from one hundred and another surveys say that the TDP will be 120+. Fifteen days ago, the APP Survey suggests that every AP will be available in AP.

AP Assembly Election Total Seats One hundred and twenty seat seats TDP wins one hundred and twenty one, the votepie wins the forty eight, the jansea wins six, the BJP zero, the Congress zero. The party's condition is that the BJP does not give special special status to the AP, but it does not get seats unless the votes of the Congress will increase or the number of seats will not come in the name of the yellow saffron in the name of the 10th anniversary of the farmers annually annually announcing Annadata Sukhiwah Many Welfare Programs There is a possibility that TDD will have more prosperity. In the final outcomes, TDP is likely to win up to one hundred and thirty seats in the election. So it looks like the tidipi is going to make the majority of how many seats go to see ..