//single page style gallary page

Lagadapati Latest Survey Gives Shock to YCP

Category : state politics

Click here to read this article in Telugu

లగడపాటి తాజా సర్వే 2019 లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా ?

రాజకీయ నేతల్లో లగడపాటిది విశిష్ట శైలి ఎంపీ గా వుంటూనే ఎన్నికలు సర్వే చేయించడం ఈయన ప్రత్యేకత అంతేకాక ఆంధ్రా ఆక్టోపస్ గా రాజగోపాల్ కి పేరు వుంది. రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. కానీ ఇష్టమయిన సర్వేలు చేయించడం మాత్రం ఆపలేదు. గత ఉపఎన్నికల్లోనూ ఆయన సర్వే నిజమైంది. ఇప్పుడు అన్ని పార్టీలు సార్వత్రిక ఎన్నికల రిజల్ట్స్ హడావిడిలో వున్నారు, ఇలాంటి సమయం లో లగడపాటి ఓ సర్వే చేయించినట్టు తెలుస్తుంది . లగడపాటి సర్వేలు చాలావరకు నిజమవటం తో నాయకులూ కూడా వాటిని విశ్వసిస్తారు .

తాజా గా లగడపాటి సర్వే పేరు తో 2019 ఎన్నికల అంచనాలు ఇపుడు ఆన్లైన్ లో హల్చల్ చేస్తున్నాయి. టీడీపీ ,వైసీపీ,జనసేన పార్టీలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయాలు సర్వే లెక్కల పేరుతో వైరల్ మారాయి . ఈ సర్వే లెక్కలప్రకారం తెలుగుదేశం పార్టీ ఎనభైయొక్క సీట్లు గెలుచుకుంటుంది అట, కాగా 2019 లో తొలిసారి ఎన్నికల బరిలో పాల్గొన్న పవన్ జనసేన పార్టీ యాభైఅయిదు స్థానాలు కైవసం చేసుకుంటుంది అని ఈ సర్వే లెక్కలో వుంది. ఇక అధికారం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న జగన్ వైసీపీ కేవలం ముప్పైతొమ్మిధిస్తానాలకే పరిమితం కాబోతున్నట్టు తెలుస్తోంది .

శ్రీకాకుళం, విశాఖ తూర్పుగోదావరి , పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన పార్టీ అత్యధికంగా స్థానాలను కైవసం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది . వైసీపీ ప్రభావం కడప , కర్నూల్ కే పరిమితం కానున్నట్లు సర్వే లెక్కలు చెబుతున్నాయి . మిగిలిన జిల్లాలో టీడీపీ తన ఆధిపత్యాన్ని నిలుపుకోనున్నది ఇవన్నీ రూమర్లే అని కొందరు కొట్టిపారేస్తున్న జనసేన పార్టీ కార్యకర్తలు మాత్రం అందరి కంటే ఎక్కువగా ఆనందపడుతున్నారు.

Political leaders lagadapatidi unique style parliamentary elections to be covered by the survey was to get the uniqueness and Andhra Octopus Rajagopal of the name is. After the partition of the state, he is away from politics. But it is not enough to make favorite surveys. His survey in the last Vice-Chancellor has come true. Now all parties are in the polls of the general election and it seems that Lagadapati has done a survey in this period. Leaders also believe that most of the luggage surveys are true.

The latest Lokayukta Survey name is the 2019 election estimates that are now hatching online. The number of seats available for TDP, the VCP and the Jan Sangh Party parties has become viral. According to the survey, the Telugu Desam Party will win eighty seats, while the Pawan Jansana Party, which participated in the polls in the first phase of the elections in 2019, The Jagan Vasipi, which is working hard for power, seems to be limited to just thirty.

The Janasena Party is likely to win the highest number of seats in Srikakulam, Visakhapatnam East Godavari and West Godavari district. The survey report suggests that the effect of the TCP would be limited to Kadapa and Kurnool. In the rest of the district, TDP will retain its dominance, all of which are rumorai jankan party party activists are more than happy.